[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]చా[/qodef_dropcaps] ల కాలంగా మెగా ఫ్యాన్స్ ఇంక సినీ అభిమానులు ఎదురు చూస్తున్న మెగా స్టార్ చిరంజీవి 151 వ చిత్రం సై రా మొత్తానికి రేపు రిలీస్ కి సిద్ధమైంది, చిరు తనయుడు రామ్ చరణ్ ఈ సినిమా ని దాదాపు 250 కోట్లు ఖర్చుపెట్టి నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. గాంధీ జయంతి కానుకగా రేవు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీస్ కానుంది. ఐతే, సినిమా థియేటర్లలో విడుదల కాకముందే ఫస్ట్ టాక్ వచ్చేసింది.
ఈ ట్వీట్ తొ మెగా కాంపౌండ్ లొ సంబరాలు మొదలయ్యాయి అనె చెప్పాలి, కొద్ది సేపటి క్రితం దుబాయ్ లొ సినిమా చుసిన సెన్సార్ బోర్డు సభ్యుల్లో ఒక్కరు ఉమైర్ సంధు ఈ చిత్రం గురించి ట్వీట్ చేసారు. చిరంజీవి గారి నటన కి హాట్స్ ఆఫ్, ఆయన కోసమే జాతీయ అవార్డు వేచి చూస్తోంది అని ఆయన ట్వీట్ లొ రాసారు. చిరు నటనకు ఆడియన్స్ ఫిదా అవ్వాల్సిందే. అంతేకాకుండా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయం ఇంక ఇతర నటీనటులు కూడా చాల బాగా ఆకట్టుకున్నారు అంటూ సంధు ట్వీట్ చేశారు.