in

superstar rajinikanth cancels his politics entry!

సూపర్ స్టార్ రజినీకాంత్‌ గారిని హైదరాబాద్ అపోలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసే సమయంలో వైద్యులు ఆయనకు పలు సూచనలు చేశారు. వారంపాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకుంటూ ఉండాలని తెలిపారు. ఏదో ఒక చిన్న చిన్న వ్యాయామం చేస్తూ ఉండాలని సూచించారు. ఒత్తడిని తగ్గించుకోవాలని…

అలాగే.. కోవిడ్-19 కారణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గతంలో అయినందున మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు రజినీకి సూచించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచన మేరకు రాజకీయ రంగ ప్రవేశం చేయకూడదనే నిర్ణయానికి రజినీ వచ్చినట్టు తెలుస్తోంది.

big boss Ariyana Glory and Avinash to host TV shows!

deshamudhuru girl finally gives clarity on her marriage!