in

Sunny Leone Quotes A Bomb For Pushpa Item Song!

కాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా.. సుక్కు, దేవిశ్రీ కాంబినేష‌న్‌లో ఐటెం సాంగ్స్‌కు ఓ క్రేజ్ ఉంటుంది. ‘పుష్ప’లో కూడా సుకుమార్ అలాంటి ఐటెంసాంగ్‌ను ప్లాన్ చేశాడు. ఈ ఐటెం సాంగ్‌లో దిశాప‌టాని న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపించాయి. కాగా ఈ లిస్టులో మ‌రో పేరు చేరింది. అదెవ‌రో కాదు.. స‌న్నీలియోన్‌. ‘పుష్ప’ మేక‌ర్స్ రీసెంట్‌గా మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ న‌టి స‌న్నీలియోన్‌ను సంప్ర‌దించార‌ని,

ఈ ఐటెం సాంగ్‌లో న‌టించ‌డానికి ఆమె డెబ్బై ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను డిమాండ్ చేసింద‌నే వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.. సన్నీ డిమాండ్ కు మేకర్స్ ఓకే చెప్తే..టాలీవుడ్ ఫాన్స్ కు ఇంక ‘ఉలాల ఉలాలే…’అల్లు అర్జున్ ఎనర్జీ తో పోర్న్ స్టార్ సన్నీ తో డాన్స్ చేస్తే ఎలా ఉంటది మీరే ఊహించుకోండి..శేషాచ‌ల అడ‌వుల్లో జరిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కుతోంది. పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో అల్లు అర్జున్ క‌నిపించ‌నున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల‌కానుంది.

Raai Laxmi glam show In Green Lehenga Orange Choli!

mollywood beauty Feels Bad For Rejecting Arjun Reddy!