in

sunil admitted in hospital!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]టా[/qodef_dropcaps] లీవుడ్‌ ప్రముఖ నటుడు, కమేడియన్ సునీల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్‌ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా ప్రస్తుతం ఆయనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అయితే సునీల్ అస్వస్థతకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా సునీల్ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో నటించారు. సునీల్‌ తాజాగా నటించిన రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ రేపు విడుదల కానుంది.

another star hero in f2 sequel!

namratha wants that beauty for mahesh!