in

namratha wants that beauty for mahesh!

[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]స[/qodef_dropcaps] రిలేరు నిక్కెవ్వరు సినిమా తొ మరో హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమా సక్సెస్ ని తన ఫామిలీ తొ ఎంజాయ్ చేయడానికి అమెరికా వెళ్లారు, సరిలేరు నిక్కెవ్వరు తరువాత మహేష్ దాదాపు రెండు నెలలు రెస్ట్ తీసుకోబోతున్నాడు.. ఈ గ్యాప్ తరువాత మహేష్ వంశి పైడిపల్లి డైరెక్షన్ లొ తన 27 వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే, అయితే ఈ సినిమా షూటింగ్ కి ఇంకా సమయం ఉన్న మహేష్ భార్య నమ్రత గారు అప్పుడే సినిమా పనులు మొదలు పెట్టినట్టు సమాచారం.

తన భర్త సినిమా కోసం హీరోయిన్ గ కియారా అద్వానీ ని ఎంపిక చేయాలంటూ వంశి పైడిపల్లి ని నమ్రత గారు కోరినట్టు సమాచారం, మహేష్ కు హీరోయిన్ గ కియారా పర్ఫెక్ట్ గ మ్యాచ్ అవుతుంది అని నమ్రత గారు ఇదే వరకు ఒక ఇంటర్వ్యూ లొ చెప్పడం జరిగింది. హీరోయిన్స్ విషయం లొ ఎప్పుడు తలదూర్చని మహేష్.. నమ్రత గారు సెలెక్ట్ చేసాక తన మాట కాదు అనే ప్రసక్తి లేదు..చూద్దాం మరి నమ్రత గారి మాటను మహేష్ కాదనకపోయిన డైరెక్టర్ వంశి ఏం అంటారో, వెయిట్ అండ్ సి!!

sunil admitted in hospital!

DISCO RAJA’S TWITTER REVIEW !