
సుహాసిని, మణిరత్నం గారి వివాహం విషయంలో హంస రాయభారం నడిపిన, హంస ఎవరో మీకు తెరియుమా, తెరియాదా? అప్పిడి, ఈ స్టోరీ చదవండి. మణిరత్నం తన మొదటి చిత్రం పల్లవి అనుపల్లవి లో నటించమని సుహాసిని గారిని అడిగారట, అప్పటికే కొంత గుర్తింపు ఉన్న నటి ఆమె ఇతనేమో కొత్తవాడు, అందుకే ఆవిడా ఒప్పుకోలేదట, నెక్స్ట్ కూడా ఇటువంటి అనుభవమే జరిగింది. తరువాత మణిరత్నం గారు పాపులర్ డైరెక్టర్ అవటం, దళపతి సినిమా షూటింగ్ సందర్భం లో రజనీకాంత్ గారి కి చెప్పొకోని వాపోయారట మణిరత్నం గారు, తనకు సుహాసిని అంటే ఎంత ఇష్టమో. అది విన్న రజిని సుహాసిని కి ఫోన్ చేసి, మణిరత్నం నల్ల తంబీ అని చెప్పి, మీరు ఇద్దరు ఒక సారి డిన్నర్ కి కలవండి, అని వీరిద్దరి కి ఒక డిన్నర్ మీట్ ఆరెంజ్ చేశారట రజిని, ఆ డిన్నర్ మీట్ కాస్త హార్ట్ విన్నింగ్ మీట్ అయి, వారిద్దరూ ఒకటయ్యారు, మొత్తానికి వాళ్ళు థాంక్స్ చెప్పారో లేదో మనకు తెలియదు కానీ, మనం మాత్రం హంసకు థాంక్స్ చెబుదాం.

