in

sri reddy clarified about her marriage!

వివాదాస్పద నటి.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీరెడ్డి ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని.. లేదంటే సంచలనాన్ని రాజేస్తూనే ఉంటారు. తాజాగా ఆమె విడుదల చేసిన ఓ టిక్ టాక్ వీడియో వైరల్ అయ్యింది. మెడలో తాళిబొట్టు.. నుదుటున సింగారంతో శ్రీరెడ్డి అలా కనిపించేసరికి శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందనే వార్తలు గుప్పుమన్నాయి. సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి.శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. అక్కడే సినిమాలు సీరియళ్లలో నటిస్తోంది. ఓ యువ డైరెక్టర్ తో ఆమె పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే హీరో నిఖిల్ దిల్ రాజులు లాక్ డౌన్ లో తక్కువ మందితో ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్నారు తాజాగా శ్రీరెడ్డి కూడా అదే పనిచేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తనకు పెళ్లి అయ్యిందనే వార్తల నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందించింది. తనకు పెళ్లి కాలేదని.. ఇదంతా టిక్ టాక్ కోసమే అంటూ శ్రీరెడ్డి క్యాప్షన్ ఇచ్చింది. అయినా శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్ పై వదంతులు తగ్గడం లేదు.

soundharya’s husband married second time!

no intimate scenes in movies from now!