in

Avika Gor Harassed By tollywood Young Hero?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో అవికా గోర్ ని లైం*** వేధించాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ హీరో మరెవరో కాదు నిఖిల్ సిద్ధార్థ్. అవికా – నిఖిల్ కాంబినేషన్ లో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. గతంలో నిఖిల్ లైం** వేధించాడు అంటూ అవిక ఫిలిం ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ఉన్న వాట్సాప్ గ్రూపులో ఆడియో మెసేజ్ లు, నార్మల్ మెసేజ్ లు, స్క్రీన్ షాట్ చేసి పెట్టిందట.

ఈ గ్రూపులో సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్, హెబ్బా పటేల్, రకుల్ వంటి మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా ఉన్నారట. అయితే ఆమె ఈ మెసేజ్ అలా వాట్సప్ గ్రూప్ లలో షేర్ చేయడంతో ఆమెని వెంటనే గ్రూప్ నుండి రిమూవ్ చేశారట. దీంతో అవికా మీడియాలో తన బాధను వెళ్లగక్కింది. కానీ నిఖిల్ పేరుని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఆమె పరోక్షంగానే నిఖిల్ ని ఉద్దేశించి కామెంట్స్ చేసిందని అంతా భావించారు. అంతేకాదు ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే మూవీలో మెయిన్ హీరోయిన్ అవిక అయినప్పటికీ ఆమె పాత్రను తగ్గించి మిగిలిన ఇద్దరు హీరోయిన్ల పాత్ర ఎక్కువ కనిపించేలా నిఖిల్ చేశాడ..!!

happy birthday roja!

A PROUD SON OF A GREAT FATHER!