in

sneha ullal gives shocking reply to manchu manoj’s covid post!

రోనా మహామ్మారి ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సినిమా తారల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. కమల్ హాసన్, కరీనా కపూర్, అర్జున్, వడివేలు ఇలా ఈ మధ్య వరుసగా సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు. కొత్త వేరియంట్ భయపెడుతున్న ఈ నేపథ్యంలో కరోనా కూడా విజ్రంభించడం ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఓమైక్రాన్  కేసులు పెరుగుతున్న తరుణంలో సెలబ్రెటీలు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది.

తాజాగా యంగ్ హీరో మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.“నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. నన్ను గత వారం రోజులుగా కలిసిన వారందరూ.. దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోండి. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోండి. నా గురించి ఆందోళన చెందవద్దు.. నేను క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాతోనే ఉన్నాయి. నాకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, నర్స్ లకు ధన్యవాదాలు”.. అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు మనోజ్.

ఇలా మనోజ్ కి జాగ్రత్తలు చెబుతూ పలువురు సినీ ప్రముఖులు రిప్లై లు ఇస్తున్నారు అయితే ఈ రిప్లైస్ లోనే టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ స్నేహా ఉల్లాల్ ఒక షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఎక్కువగా నీళ్లు తాగు, ప్రస్తుతం ఉన్న లక్షణాలను మేనేజ్ చేసేయ్యొచ్చు. సినిమాలు చూడు ఇక్కడే అసలు పదం వాడింది. దీనికి మాత్రం రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో ఆ కరోనాని ఫ.. చేసేయ్ అంటూ ఒక సెన్సార్ బీప్ సౌండ్ ఇచ్చింది. దీనితో ఈ రిప్లై చూసి నెటిజన్స్ అంతా షాక్ అవుతున్నారు. మొత్తానికి మాత్రం ఈమె ఇచ్చిన ఈ షాకింగ్ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

TOP 10 BEST ITEM SONGS OF TOLLYWOOD 2021!

Telugu Actress Ashima Narwal Stills in blue dress!