
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]శృ[/qodef_dropcaps] తి హాసన్ పరిచయం అక్కర్లేని సౌత్ ఇండియన్ బ్యూటీ, ఈ అమ్మడు దాదాపు రెండు సంవత్సరాలుగ ఒక్క సినిమా కూడా చేయలేదు, కారణం తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తూ పర్సనల్ లైఫ్ లో బిజీ ఉన్న విషయం తెలిసిందే.
ఐతే, శృతి ఇటీవలే ఒక పాపులర్ చాట్ షో కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని షాకింగ్ విషయాలు బైట పెట్టింది, తను కొద్దీ వరాల క్రితమే బాయ్ ఫ్రండ్ కి బ్రేక్ అప్ చెప్పేసిందట. తను విస్కీ లవర్ అని అయితే ఇప్పుడు ఆల్కహాల్ కూడా పూర్తిగా మానేసాను అని చెప్పింది.
బ్రేక్ అప్ ఎందుకు ఏంటో రీసన్ చెప్పలేదు కానీ మళ్ళి టాలీవుడ్ కి రి ఎంట్రీ ఇస్తున్న సంగతి మాత్రం స్పష్టం చేసింది. రవి తేజ తో శృతి రి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నాడు.