in

Shriya announces big news that she kept secret since a year!

వరండి ఆడవాళ్లు రహస్యాలు దాచిపెట్టలేరు అని చెప్పింది..ఎవరండీ అమ్మాయిలకు సీక్రేట్ తెలిస్తే వెంటనే బయటికి చెప్పేస్తారని చెప్పింది..అలాంటి వాళ్ళకు ఒక్కసారి టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ శ్రియాశ‌ర‌ణ్ చూపించండి. అంతా నోరు మూసుకుంటారు.. ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే ఏడాది పాటు ఈమె దాచేసింది చిన్న రహస్యం కాదు.. ప్రపంచమంతా షాక్ అయిపోయే సీక్రేట్ గుండెల్లోనే దాచేసుకుంది శ్రియాశ‌ర‌ణ్ . ఈమె అమ్మ అయిన సంగతి కనీసం బయటికి కూడా రానీకుండా 365 రోజులు దాచేసింది.

తాజాగా తను పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. పైగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటూ బాగోగులు కూడా చెబుతుంది శ్రియాశ‌ర‌ణ్ . అలాంటిది తాను గర్భం దాల్చిన సంగతి.. అమ్మాయికి జన్మనిచ్చిన సంగతి మాత్రం చెప్పలేదు. కనీసం అలాంటి న్యూస్ కూడా ఎప్పుడూ పోస్ట్ చేయలేదు శ్రియ. అప్పటికే తన దగ్గర ఉన్న పాత వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను మోసం చేస్తూనే వచ్చింది

Anasuya raises doubts over the ‘maa’ result!

Hamida Remuneration for Five weeks in Bigg boss 5!