in

shreya comments on prabhas eyes!

తెలుగులో దాదాపు దశాబ్దం పాటు టాప్ హీరోయిన్‌గా వెలుగొంది అగ్ర కథానాయకులందరితోనూ నటించింది హీరోయిన్ శ్రియా శరణ్. వివాహం చేసుకున్న తర్వాత కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగానే ఉంది. తాజాగా సోషల్ మీడియా లైవ్‌లో మాట్లాడిన శ్రియ పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

ప్రభాస్ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. `ప్రభాస్ కళ్ళు మంత్రముగ్ధులను చేస్తాయ`ని చెప్పింది. అలాగే రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్` గురించి కూడా స్పందించింది. “ఆర్ఆర్ఆర్` సినిమా యూనిట్‌తో జాయిన్ అయ్యేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన`ని పేర్కొంది. `ఆర్ఆర్ఆర్` సినిమాలో ఆజయ్ దేవ్‌గణ్ భార్య పాత్రలో శ్రియ కనిపించనున్నట్టు సమాచారం..

Ramya Krishna reveals about Bollywood exit!

nagnam beauty comments on raashi khanna!