in

Shankar joining forces with surya and vikram?

సారి ఆయ‌న ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. సూర్య‌, విక్ర‌మ్‌ల‌తో శంక‌ర్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కించ‌బోతున్నార‌ని, ఈ సినిమా ఏకంగా 3 భాగాలుగా రానుంద‌ని త‌మిళ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి. త‌మిళ‌నాట ప్రాచూర్యం పొందిన ‘వేల్పారి’ అనే న‌వ‌ల ఈ క‌థ‌కు ఆధార‌మ‌ని తెలుస్తోంది. 3 భాగాలూ క‌లిసి రూ.1000 కోట్ల‌కు పైగానే అవుతుంద‌ట‌..

మూడు భాగాల్నీ ఒకేసారి షూట్ చేసి, రెండు నెల‌ల వ్య‌వ‌ధితో విడుద‌ల చేయాల‌న్న‌ది ఒక ప్లాన్‌. అయితే ఇంత భారీ ప్రాజెక్ట్ చేయ‌డానికి నిర్మాత‌లు ముందుకు రావాలంటే..శంక‌ర్‌కు ఓ మంచి హిట్ కావాలి. అది ‘గేమ్ ఛేంజ‌ర్’ రూపంలో ద‌క్కాలి. ‘భార‌తీయుడు 2’తో శంక‌ర్ నిర్మాత‌లు భారీగా న‌ష్ట‌పోయారు. త‌ను ఫామ్ లో లేడ‌న్న విష‌యం ఆ సినిమాతో అర్థ‌మైపోయింది. పైగా ఎప్పుడూ లేనంతగా శంక‌ర్ ఈ సినిమాకు ట్రోల్ అయ్యాడు..!!

play this ultimate megastar Chiranjeevi quiz!

balayya planning sequels with Prasanth Varma!