Search Results for: chaitanya
-
నాగ చైతన్య 24వ సినిమా 'వృష కర్మ' గ్లింప్స్ ఇటీవల విడుదల అయ్యింది. అది హాలీవుడ్ స్థాయిలో ఉంది అంటూ ప్రశంసలు వచ్చాయి. ఆ సినిమా తర్వాత చైతన్య ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారు? అనేది క్వశ్చన్. ఎందుకంటే..'వృష కర్మ' తర్వాత సినిమా నాగ చైతన్యకు 25వ సినిమా అవుతుంది. మొన్నటి వరకు ఓ దర్శకుడి పేరు వార్తల్లో వినిపించగా.. ఇప్పుడు మరొకరి పేరు వచ్చింది..సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ములతో అక్కినేని నాగ చైతన్య ఓ [...]
-
Naga Chaitanya to collaborate with Tharun Bhascker!
by
Vijay kalyan 0 Votes
పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో దర్శకుడిగా తన మార్క్ చూపించుకొన్నాడు తరుణ్ భాస్కర్. ఆ తరవాత నటుడిగా బిజీ అయ్యాడు. వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. ఇటీవలే ‘ఓం శాంతి శాంతి శాంతి’ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ‘గాయపడ్డ సింహం’ విడుదలకు సిద్ధమైంది. మరోవైపు దర్శకుడిగానూ బిజీ అయిపోయాడు. ‘ఈ నగరానికి ఏమైంది 2’ని పట్టాలెక్కించాడు. షూటింగ్ శర వేగంగా సాగుతోంది.. ‘పెళ్లి చూపులు 2’ ఐడియా కూడా ఉంది. అయితే విజయ్ దేవరకొండ హీరోగా [...] -
HAPPY BIRTHDAY NAGA CHAITANYA!
by
Vijay kalyan 0 Votes
AKKINENI NAGA CHAITANYA, Akkineni kutumbam nunchi vachina mudava taram natudu, Telugu chitra ranga pravesam chesi oka dasabdham poorthi chesukunnaru, natudiga ayanaku 10 years, 2009 lo JOSH chitram tho prekshakula munduku vacharu. 10 years lo 21 movies natincharu, Raj Kapoor family taruvatha, mudu tharala natulu oke kutumbam nunchi vahcina varu vendi tera nu panchukunna ghanatha MANAM [...] -
Meenakshi Chaudhary plays Daksha in Naga Chaitanya’s #NC24!
by
Vijay kalyan 0 Votes
అక్కినేని కుటుంబం నుంచి ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో అక్కినేని నాగ చైతన్య కూడా ఒకరు. అయితే తండేల్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన నాగ చైతన్య ఈ హిట్ స్ట్రీక్ ని కొనసాగించాలి అని టాలెంటెడ్ దర్శకుడు కార్తిక్ వర్మ దండుతో సాలిడ్ థ్రిల్లర్ ని తన కెరీర్ 24వ సినిమాగా అనౌన్స్ చేసాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. తనపై మేకర్స్ నేడు [...] -
Naga Chaitanya about spending quality time with sobitha!
by
Vijay kalyan 0 Votes
నాగ చైతన్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్బంగా చై మాట్లాడుతూ.. వర్క్ లైఫ్ కారణంగా మేమిద్దరం కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి అంతగా వీలు పడదు. క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేయడానికి, అనుబంధాన్ని పెంచుకోవడం కోసం మేమిద్దరం కొన్ని రూల్స్ పాటిస్తాము. ముఖ్యంగా మేమిద్దరం హైదరాబాద్ లోనే ఉంటే తప్పకుండా ఉదయం, రాత్రి సమయాల్లో కలిసే భోజనం చేయాలని నిర్ణయించుకున్నాము.. ఆదివారాల్లో మాకు [...] -
Samantha, Naga Chaitanya re-unite for promoting ‘Ye Maaya chesave’ re-release?
by
Vijay kalyan 0 Votes
విడాకుల తర్వాత నాగచైతన్య, సమంతలు కలవడం గానీ, మాట్లాడుకోవడం గానీ జరగలేదు. ఎవరి జీవితం వారు కొనసాగిస్తున్నారు. సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాళను వివాహం చేసుకోగా, సమంత రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ‘ఏమాయ చేశావె’ సినిమా రీ-రిలీజ్ నేపథ్యంలో ఇన్నాళ్లకు సమంత, నాగ చైతన్య కలవబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఏమాయ చేశావె’ సినిమా సందర్భంలోనే [...] -
Vaishnavi Chaitanya shocking comments on telugu heroines!
by
Vijay kalyan 0 Votes
షార్ట్ ఫిల్మ్ లతో కెరీర్ మొదలు పెట్టి, వెబ్ సిరీస్ లతో పాప్యులర్ అయిన అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య..తొలి సినిమా 'బేబి'తో స్టార్ అయిపోయింది. ప్రస్తుతం హీరో సిద్దూ జొన్నలగడ్డ సరసన 'జాక్' మూవీలో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో వైష్ణవి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు [...] -
Sobhita to Quit Bold Roles After Marriage With Naga Chaitanya!
by
Vijay kalyan 0 Votes
తాజాగా శోభిత తీసుకున్న నిర్ణయం ఫాన్స్ కి షాకిచ్చింది. కానీ అక్కినేని ఫాన్స్ కి మాత్రం ఇది మంచి శుభవార్త అని చెప్పొచ్చు. శోభిత కెరియర్ మొదటి నుంచి హాట్ & బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చింది. హద్దులు మీరు గ్లామర్ షో చేసింది. శోభిత పేరు చెప్పగానే ఈ హాట్ అండ్ బోల్డ్ ఇమేజ్ గుర్తుకు వస్తుంది. మేడిన్ హెవెన్, నైట్ మ్యానేజర్, అన్నిటిలో ఇంటిమేట్ సీన్స్ లో బోల్డ్ గా నటించింది. పేరున్న వారెవరు [...] -
Thandel director Chandoo announces a historical film with Naga Chaitanya!
by
Vijay kalyan 0 Votes
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ చిత్రం సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాగా, దర్శకుడు చందు మొండేటి ఈ సందర్భంగా నాగచైతన్యతో మరో సినిమా అనౌన్స్ చేశారు.. గతంలో ANR నటించిన తెనాలి రామకృష్ణ చిత్రాన్ని నాగచైతన్యతో తెరకెక్కిస్తానని ప్రకటించారు. "శోభిత గారూ..మీరు తెలుగు చక్కగా మాట్లాడతారు..ఆ తెలుగును [...] -
Naga Chaitanya wants to act in sai Pallavi’s direction!
by
Vijay kalyan 0 Votes
తండెల్' సినిమా ప్రమోషన్స్ కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడ్డ సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. నాగచైతన్య..సాయి పల్లవిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలను చైతు..పల్లవి పై సందించారు. యాక్టింగ్ కాకుండా సాయి పల్లవికి మరేదైనా ఫ్యాషన్ ఉందా అని అడగగానే..సాయి పల్లవి తనకు తేనెటీగల పెంపకం అంటే ఇష్టమని రీసెంట్ గా దాన్ని ప్రారంభించానంటూ చెప్పుకొచ్చింది.. వెంటనే చైతన్య.. పల్లవికి బన్ మాస్క్, కొబ్బరినీళ్లు అంటే కూడా ఇష్టమని..అన్నిటికంటే నిద్రంటే బాగా [...] -
‘baby’ girl vaishnavi chaitanya getting crazy offers!
by
Vijay kalyan 0 Votes
బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. చిన్న సినిమాగా వచ్చిన బేబీ భారీ హిట్ సాధించింది. అవార్డ్స్, రివార్డ్స్ కూడా అందుకుంది బేబీ మూవీ. ఈ సినిమా తరువాత వైష్ణవీ చైతన్య ఫుల్ బిజీ అయిపోతుంది అనుకున్నారు. కానీ బేబీ తరవాత ఒకే ఒక్క సినిమాతో వచ్చి డిజాస్టర్ చూసింది. మళ్ళీ ఒక్క బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది వైష్ణవి. ప్రస్తుతం తెలుగులో ఆనంద్ దేవరకొండతో ఒక మూవీ, సిద్దు జొన్నలగడ్డ తో 'జాక్' [...] -
Sobhita and Naga Chaitanya Reveals How Their Love started!
by
Vijay kalyan 0 Votes
శోభిత 2018లో ఫస్ట్ టైం నాగార్జున ఇంటికి వెళ్లిందట. అపుడు చైతూతో పరిచయం ఏర్పడలేదు కానీ 2022 ఏప్రిల్ తర్వాత వీరి మధ్య పరిచయం మొదలైందని శోభిత తెలిపింది. చైతు ఒక ఫుడ్ ఐటెం గూర్చి పోస్ట్ చేయగా మంచి ఫుడీ అయిన శోభిత లైక్ చేయటం, ఇక అప్పటి నుంచి ఇనిస్టాలో చాటింగ్స్ చేసేవారంట. వీరిద్దరూ ఎక్కువగా ఫుడ్ గూర్చి మాట్లాడుకునే వారని శోభిత తెలిపింది. చైతూకి తెలుగులో మాట్లాడే అమ్మాయిలంటే ఇష్టమని, చైతుకి ఇంగ్లీష్, [...]











