Search Results for: Venkatesh
-
టాలీవుడ్ ఫ్యామిలీ హీరోస్ లో విక్టరీ వెంకటేష్ ఒకడు. ఆయన సినిమాల్లో కామెడీ, యాక్షన్, ఫ్యామిలీకి సంబంధించిన సెంటిమెంట్, ఎమోషనల్ ఇలా ప్రతి ఒకటి ఉన్నాయి. ఇక సినిమా విషయం పక్కన పెడితే అంత పెద్ద హీరో అయినా వెంకటేష్ చంప చెల్లుమనిపించాడట ఓ డైరెక్టర్. అందరూ చూస్తుండగానే షూటింగ్ స్పాట్ లోని కొట్టాడట. మరి వెంకటేష్ ను కొట్టిన ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు కొట్టాడో తెలుసా? వెంకటేష్ హీరోగా ” బొబ్బిలి రాజా ” [...]
-
Venkatesh and Kalyan Ram to star in Anil Ravipudi’s next!
by
Vijay kalyan 0 Votes
వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ క్రేజీ మల్టీస్టారర్ రాబోతోందని వెల్లడించారు. 2027 సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గురువారం సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. చిరంజీవితో ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ తర్వాత కొంతకాలంగా అనిల్ రావిపూడి తదుపరి చిత్రంలో వెంకటేష్‌తో పాటు మరో హీరో ఎవరనే దానిపై రకరకాల [...] -
3 heroines fixed for venkatesh anil ravipudi’s next?
by
Vijay kalyan 0 Votes
అనిల్, వెంకీ సినిమాను జూన్–జులై నెలల్లో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. వెంకటేష్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే, మహానటి కీర్తీ సురేష్ నటించనున్నట్లు సమాచారం. కథలో కీలకమైన పాత్రల కోసం ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. బుట్టబొమ్మ, మహానటి కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే..ఆ క్రేజ్ వేరే లెవల్‌లో ఉండనుందని అభిమానులు భావిస్తున్నారు.. ఇంకో ఆసక్తికర [...] -
Fahadh Faasil Joins Venkatesh-Anil Ravipudi Film!
by
Vijay kalyan 0 Votes
సాధారణంగా ఫహద్ ఫాజిల్ తెలుగులో ఇప్పటివరకు ఎక్కువగా సీరియస్ లేదా నెగిటివ్ రోల్స్‌లోనే కనిపించారు. అయితే, అనిల్ రావిపూడి తన చిత్రాల్లో నటుల నుంచి అద్భుతమైన కామెడీని, యూనిక్ బాడీ లాంగ్వేజ్‌ను రాబట్టడంలో సిద్ధహస్తుడు. వెంకటేష్ సినిమాలో ఫహద్ పాత్ర కేవలం విలనిజానికే పరిమితం కాకుండా..హాస్యం, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్‌తో చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం. ఇటీవల అనిల్ రావిపూడి మలయాళంలో ఫహద్‌ను కలిసి కథ వినిపించారని.. స్క్రిప్ట్ నచ్చడంతో ఫహద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని [...] -
HAPPY BIRTHDAY VENKATESH!
by
Vijay kalyan 0 Votes
DAGGUBATI VENKATESH, abhimanulaku VICTORY VENKATESH, ippudu VENKY MAMA, Mrudhu swabhavi, vivada rahitha natudu Venkatesh garu. 38, years cini prayanam lo 78 chitrala mail stone dati, enno veriety characters cheyatame kaka ithara natulatho kalasi vendi tera panchukovataniki mundu varasa lo untaru Venkatesh garu. Cini prapancham lo putti prigina, vaati vasana, pokadalu antani, swachchamayina KAMALAM vanti manasu [...] -
First Look from Trivikram – Venkatesh’s ‘Aadarsha Kutumbam’!
by
Vijay kalyan 0 Votes
కొద్ది రోజుల క్రితం పూజ కార్యక్రమాలు ముగించారు మూవీ టీం. ఇక వీళ్లిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్‌మెంట్ అప్పటినుంచి ఆడియన్స్‌లో మంచి అంచనాలు మొదలయ్యాయి. గతంలో వీళ్ల కాంబోలో నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు త్రివిక్రమ్ రైటర్ గా పనిచేశాడు. అయితే.. సినిమాలో డైలాగ్స్ ఏ రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయో.. సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే.. ఈ క్రమంలోని సినిమాపై ఆడియోస్ లో మొదటి నుంచి మంచి హైప్ [...] -
trivikram finalizing heroines for victory venkatesh!
by
Vijay kalyan 0 Votes
వెంకటేశ్ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఎంపికైంది. ఐతే, తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టితో పాటు మరో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కూడా నటించబోతుందట. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ – ఐశ్వర్య రాజేష్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మళ్లీ ఈ కలయికను త్రివిక్రమ్ ప్లాన్ చేయబోతున్నారు.. త్రివిక్రమ్, [...] -
how did venkatesh missed Romancing Miss World aishwarya rai
by
Vijay kalyan 0 Votes
తెలుగులో ఒక్క సినిమాలో కూడా హీరోయిన్గా నటించని ఐశ్వర్యారాయ్ కి తెలుగులో సినీ అభిమానుల్లో కూడా ఆమెకి ఎంతోమంది ఫాన్స్ ఉండడం నిజంగా ఒక అద్భుతం. తెలుగులో కేవలం నాగార్జున సినిమా 'చందమామ రావే లో' కేవలం ఒక పాటలో నాగార్జునతో ఒక మెరుపు మెరిసింది. అంతేగాని సంపూర్ణంగా ఏ సినిమాకి కూడా ఆమె హీరోయిన్గా మన తెలుగు స్టార్ సరసన నటించలేదు. అయితే అప్పట్లో ఐశ్వర్యారాయ్ ని తెలుగులో ఒక హీరో సరసన నటించేలా అన్ని [...] -
trivikram in search of actress for venkatesh!
by
Vijay kalyan 0 Votes
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై క్లారిటీ లేకపోవడం అభిమానుల్లో కన్ఫ్యూజన్ సృష్టిస్తోంది. అయితే ఇప్పుడు ఓ పేరును ఫైనల్ చేసినట్టు సమాచారం. కానీ దానిని అధికారికంగా ప్రకటించలేదు. మొదట రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎంపికవుతారని వార్తలు వచ్చాయి.. తాజాగా మీనాక్షి చౌదరి పేరు కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఆమె గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’లో నటించింది. అదే విధంగా [...] -
vv vinayak and venkatesh movie on cards!
by
Vijay kalyan 0 Votes
మన టాలీవుడ్ సినిమా దగ్గర మంచి మాస్ సినిమాలు ఇచ్చిన దర్శకుల్లో సాలిడ్ ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడు వివి వినాయక్ కూడా ఒకరు. 2000 నుంచి 2010 మధ్యలో తన నుంచి వచ్చిన మాస్ చిత్రాలు ఇప్పటికీ మాస్ ఆడియెన్స్ ని ఓ రేంజ్ లో ఊపేస్తాయి. సాలిడ్ ఫ్యాక్షన్ సినిమాలు అయినా అదుర్స్ లాంటి ఇంట్రెస్టింగ్ కామెడీ, యాక్షన్ లాంటి సినిమాలు అయినా తన నుంచి అలరించాయి. అయితే గత కొంత కాలం నుంచి [...] -
Venkatesh confirms movie with Balakrishna!
by
Vijay kalyan 0 Votes
అమెరికాలో జరుగుతున్న నాట్స్ (NATS) 2025 వేడుకలకు హాజరైన వెంకటేశ్, అభిమానులతో ముచ్చటిస్తూ ఈ శుభవార్తను పంచుకున్నారు. త్వరలోనే బాలకృష్ణతో కలిసి కెమెరా ముందుకు రానున్నట్లు ఆయన తెలిపారు. చాలా కాలంగా పరిశ్రమలో వినిపిస్తున్న ఈ వార్తలకు వెంకటేశ్ ప్రకటనతో స్పష్టత వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తుండగా, ఈ క్రేజీ కాంబినేషన్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లనుంది. ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్రీకరణలో ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత [...] -
Venkatesh-Trivikram film official launch date confirmed!
by
Vijay kalyan 0 Votes
జూన్ 6న ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే త్రివిక్రమ్ స్టయిల్‌లో సిద్ధమైపోయిందట. కామెడీ ఎమోషన్స్ తో మిక్స్ చేసిన ఈ కథలో వెంకటేశ్ పాత్ర ఓ ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్యామిలీ మెన్‌గా ఉంటుందట. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, “సప్త సాగరాలు” సినిమాతో పేరు తెచ్చుకున్న రుక్మిణి వసంతను తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారట. వెంకటేశ్ సరసన ఆమెకు జోడీగా అవకాశం రావడం ఇప్పుడు [...]








