• in

    beauty Sreeleela out from akhil’s Lenin?

    శ్రీలీల చేతిలో ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు , ఒక తమిళ సినిమా ఉంది. అలానే తెలుగులో అఖిల్ సరసన లెనిన్ అనే మూవీ కూడా చేస్తోంది. ఈ ఏప్రిల్‌లో అఖిల్, శ్రీలీల జంటగా కనిపించనున్నారని ఒక వీడియో రిలీజ్ చేసి అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. ఈ ఏడాది దీపావళికి ఈ మూవీ రిలీజ్ అనుకుంటున్నారు. అయితే ఎక్కువగా హిందీ, తమిళ సినిమాలకే డేట్స్ ఇస్తున్న కారణంగా శ్రీలీలకు బదులు మరో హీరోయిన్‌ ని చూసుకోవాలని టీమ్ [...]

    Read More

  • in

    sreeleela to do a special song in chiranjeevi anil ravipudi film?

    చిరు–శ్రీలీల కాంబోలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. ఎనర్జీతో ఉండే శ్రీలీల ఇప్పటికే “గుంటూరు కారం” సినిమాతో యూత్‌లో డ్యాన్సింగ్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటి ఆమె చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటే అదో ఊపే అంటూ అభిమానులు ఊగిపోతున్నారు. చిరు స్టైల్ బ్రేక్ డ్యాన్స్‌కు శ్రీలీల గ్లామర్, గ్రేస్‌ఫుల్ మూమెంట్స్ తోడైతే, ఆ స్పెషల్ సాంగ్ థియేటర్లలో టపాసులా పేలుతుందని చెప్పకనే చెప్పాలి. ఈ పాటకు మాస్ బీట్స్‌లో ప్రత్యేకం అయిన [...]

    Read More

  • in

    Sreeleela’s fans wondered if she was getting married!

    యంగ్ బ్యూటీ శ్రీలీల ఎంగేజ్ మెంట్ చేసుకుందా..ఆ ఫొటోలకు అర్థమేంటి.. నిజంగానే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందా..ఈ రోజు ఉదయం నుంచే ఇదే ట్రెండింగ్. శ్రీలీల తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. కానీ అందులో కొందరు పసుపు పెడుతూ ఆశీర్వదిస్తున్నట్టు ఉంది. పైగా దానికి బిగ్ డే.. కమింగ్ సూన్..పూర్తి వివరాలు త్వరలో చెబుతా అంటూ ఆమె క్యాప్షన్ ఇచ్చింది. ఇంకేముంది అవి చూసిన వారందరూ నిజంగానే శ్రీలీల ఎంగేజ్ మెంట్ అయిపోయిందేమో [...]

    Read More

  • in

    dancing queen sreeleela gets another special song offer!

    ఒక్కప్పుడు ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా హాట్ మోడల్స్‌ను తీసుకురావడం సాధారణం. విదేశాల నుంచి తెల్ల చర్మం ఉన్న మోడల్స్‌ను ఎంపిక చేసేవారు, ఎందుకంటే అప్పటి హీరోయిన్లు ఇలాంటి గ్లామరస్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు. రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండటం, క్రేజ్ పెరగడం వంటివి ఈ మార్పుకు కారణాలు. ఈ జాబితాలోకి తాజాగా శ్రీలీల కూడా చేరిపోయిందని వార్తలు [...]

    Read More

  • in

    Sreeleela rejects telugu hero movie

    తాజాగా శర్వానంద్ తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించబోతున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో శతమానం భవతి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ తరుణంలోనే మరోసారి ఈ కాంబోలో సినిమా రాబోతుందనే విషయం తెలియగానే సినిమా పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది.. ఇక ఈ సినిమా విషయంలో మరొక స్టార్ హీరోయిన్ శ్రీ లీల దారుణంగా శర్వానందును అవమానించారని [...]

    Read More

  • in

    Kartik Aaryan denies rumors of dating sreeleela!

    శ్రీలీల పేరు ఈ మధ్య బీటౌన్ లో బాగా వినిపిస్తోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా, ఇందులో నటిస్తున్న మరో స్టార్‌ కార్తిక్ ఆర్యన్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం, ఇటీవల వైరల్ అయిన ఫొటోలు ఈ రూమర్లకు బలాన్నిచ్చాయి. ఇక కార్తిక్ తల్లి కూడా ఓ ఫంక్షన్‌లో తన కోడలు గురించి మాట్లాడినట్లు వార్తలు రావడంతో ఇద్దరి ప్రేమ బలంగా [...]

    Read More

  • in

    sreeleela is all set to focus more on Bollywood now!

    8సినిమాలలో నటించిన ఈమెకు మూడు సినిమాలు మినహా పెద్దగా సక్సెస్ లో మాత్రం రాలేదని చెప్పాలి. తాజాగా నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.  శ్రీలీల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయిందని చెప్పాలి కేవలం పాటలలో డాన్స్ వేయడానికి మాత్రమే తీసుకున్నారా అనే విధంగా ఆమె పాత్ర ఉందని తెలుస్తోంది.. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న శ్రీలీలకు సరైన సక్సెస్ రాకపోవడంతో [...]

    Read More

  • in

    sreeleela was the second choice for ‘robinhood’!

    నితిన్‌, శ్రీలీలన జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘రాబిన్‌హుడ్‌’. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా హీరోయిన్‌ శ్రీలీలా విలేకర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. నిజానికి ఈ సినిమాలో ముందు హీరోయిన్‌గా రష్మికను తీసుకోవాలని అనుకున్నారు. అయితే [...]

    Read More

  • in

    “Kissik Girl” Sreeleela dating her new co-star Kartik Aaryan?

    అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఓ హిందీ సినిమాకు సైన్ చేసింది. షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం పెరిగిందని, ఆ క్రమంలోనే డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తకి ఆర్జ్యం పోస్తూ..కార్తిక్ తల్లి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘‘మా ఇంటికి ఓ మంచి వైద్యురాలు కోడలిగా రావాలని కోరుకుంటున్నాం’’ అని చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్న శ్రీలీలకే ఈ వ్యాఖ్యలు అన్వయించారని నెటిజన్లు భావిస్తున్నారు. ఒక వర్గం [...]

    Read More

  • in

    Sreeleela felt so Nervous and troubling speaking to Rashmika!

    తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ లీల పుష్ప 2 స్పెషల్ సాంగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలోని పాట షూట్ చేసే సమయంలో రష్మికను చూసి నేను కాస్త ఇబ్బంది పడ్డాను ఆమెతో మాట్లాడటానికి కూడా ఇబ్బంది కలిగిందని తెలిపారు. నిజానికి రాబిన్ హుడ్ సినిమాలో మొదట రష్మిక ఫైనల్ అయ్యారు ఈమెకు సంబంధించి కొన్ని సన్నివేశాలను షూట్ కూడా చేశారు.. కానీ రష్మిక తప్పుకోవడంతో ఆస్థానంలోకి శ్రీ లీల ఎంట్రీ ఇచ్చారు [...]

    Read More

  • in

    bollywood actor Kartik Aaryan and Sreeleela are dating?

    కార్తిక్‌ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమలో ఉందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. కార్తిక్ ఫ్యామిలీ నిర్వహించిన ఒక ప్రైవేట్ పార్టీలో శ్రీలీల హాజరయ్యింది. దీంతో వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందంటూ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం మొదలైంది. ఇంతలోనే కార్తిక్ తల్లి ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.  నిర్మాత కరణ్ జోహార్ ఆమెను “మీ కోడలు ఎలా ఉండాలి అనుకుంటారు?” అని అడగ్గా, ఆమె “మంచి డాక్టర్ మా ఇంటికి కోడలిగా రావాలి” [...]

    Read More

  • in

    guess how much sreeleela is getting for her bollywood debut film!

    పెళ్లి సందడి' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల జెడ్ స్పీడ్ తో పలు చిత్రాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన కూడా నటించింది. అయితే మధ్యలో కొన్ని ఫ్లాపులు రావడంతో ఆమె స్పీడ్ కొంచెం తగ్గింది. 'పుష్ప 2' సినిమాలోని ఐటెం సాంగ్ తో ఆమె మళ్లీ పుంజుకుంది. కొత్త ఆఫర్లు ఆమె తలుపు తడుతున్నాయి. తెలుగులో ఒక్కో సినిమాకు ఆమె రూ. 3 కోట్లు తీసుకుంటోందనే టాక్ ఉంది.. తాజాగా శ్రీలీల ఒక [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.