• in

    Samantha says she was surprised to be offered ‘Oo Antava’ song!

    మన జీవితంలో మనకు కఠిరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలనే విషయాలను నిత్యం నేర్చుకుంటున్నానని సమంత తెలిపారు. నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే నాకు పుష్ప సినిమాలో ఊ అంటావా మావ సాంగ్ చేసే ఆఫర్ వచ్చింది. అప్పటివరకు నేను అలాంటి సాంగ్స్ అసలు చేయలేదు ఈ సాంగ్ చేసేటప్పుడు చాలా టెన్షన్ పడ్డానని, ఈ పాటను ప్రేక్షకులు ఆదరిస్తారా అనే సందేహం కూడా నాలో ఉండేదని తెలిపారు. నేను హాట్ గా ఉంటానని [...]

    Read More

  • in

    samantha is not a part of allu arjun atlee movie!

    అల్లు అర్జున్, టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కలిసి పనిచేయనున్న భారీ ప్రాజెక్ట్‌లో తాను భాగం కావడం లేదని హీరోయిన్ సమంత స్పష్టం చేశారు. దర్శకుడు అట్లీ తనకెంతో సన్నిహితుడని ఆమె పేర్కొన్నారు. అయితే, త్వరలోనే ఆయన దర్శకత్వంలో మరో సినిమా చేస్తానని, ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ మూవీ ప్రమోషన్స్‌లో తెలిపారు. గతంలో సమంత, అట్లీ దర్శకత్వంలో ‘తేరి’ (తెలుగులో ‘పోలీసోడు’), ‘అదిరింది’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా, సమంత నిర్మాతగా మారిన [...]

    Read More

  • in

    Samantha about the risks ahead of her production ‘Subham’!

    తాను నిర్మించిన శుభం సినిమాలో స్పెషల్ పాత్రలోను మెరిసింది. కాగా..తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. రిస్క్‌ తీసుకోకుండా సినిమాల్లో కంప్లీట్ మార్పును ఆశించలేము. నేను ఎప్పుడు రిస్క్ తీసుకోవడం నుంచి వెనక్కి తగ్గును. ఇప్పటివరకు తగ్గలేదని అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది.. చాలా వరకు కష్టాలు చూసా..దాదాపు 15 సంవత్సరాలుగా నటిగా నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న కథ‌లపై నమ్మకంగా ఉండడానికి అవసరమైన అంతరదృష్టి అనుభవాన్ని పొందాన‌ని నేను [...]

    Read More

  • in

    fans expecting good news from samantha and sobitha!

    సమంత, శోభిత అభిమానులు సోషల్ మీడియాలో..ఒకరిపై ఒకరు ఏదో ఒక మాటలు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వీరిద్దరి జీవితంలో ఒకేసారి గుడ్ న్యూస్ రావడం వారి అభిమానులను సైతం సంతోషపరుస్తుంది. 'తండేల్' సినిమా విజయంతో ఫ్యాన్స్‌కు మళ్లీ ఆనందాన్ని అందించాడు నాగచైతన్య. ఇప్పుడు చైతన్య, శోభిత గురించి, మరో సంతోషకరమైన వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ యువ హీరో తండ్రి కాబోతున్నాడన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.. అయితే ఇప్పటివరకు [...]

    Read More

  • in

    samantha’s Deep and Enduring Friendship with rahul ravindran!

    సమంత తాజాగా కోలీవుడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో 'గోల్డెన్ క్వీన్' పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, వ్యక్తిగత బంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో తనకున్న అనుబంధం గురించి ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. తనకు ఆరోగ్యం బాగాలేని క్లిష్ట సమయంలో రాహుల్ రవీంద్రన్ అండగా నిలిచాడని సమంత తెలిపారు. "ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటూ రాహుల్ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు.. మా బంధానికి ఓ [...]

    Read More

  • in

    Amid Dating Rumours, Samantha visits Tirumala With Raj Nidimoru!

    ఇప్పుడిప్పుడే నిర్మాతగా మారేందుకు సమంత అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రెండో పెళ్లి గురించి వార్తలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. తాజాగా ఆమె సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉన్నారన్న వార్తలు వెలుగుచూశాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా టాక్. రాజ్ నిడిమోరు తెలుగువారు కావడంతో, "సమంత మళ్లీ తెలుగింటి కోడలవుతుందా?" అనే చర్చ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.. ఈ వార్తలపై ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. అంతేకాదు, వాలెంటైన్స్ డే సందర్భంగా సమంత పోస్ట్ [...]

    Read More

  • in

    Samantha Ruth Prabhu on why she quit doing junk food ads

    ఓఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె స్టార్ స్టేటస్, సినిమాలు, యాడ్స్, ఆరోగ్యం.. వంటి పలు అంశాలపై తన అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. వాణిజ్య ప్రకటనలపై ఆమె స్పందిస్తూ తన స్టార్ స్టేటస్ చూసి వస్తున్న యాడ్స్ చేయట్లేదని.. ఏడాదిలో 15 ఆఫర్స్ తిరస్కరించినట్టు చెప్పారు. ‘20ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయ్యాను. ఎన్ని సినిమాలు ఎన్ని యాడ్స్ చేస్తున్నామనే దానిపైనే సక్సెస్ నిర్ణయించే రోజులవి. నేను కూడా వచ్చిన యాడ్స్ చేసి బ్రాండ్ అంబాసిడర్ [...]

    Read More

  • in

    Samantha to star opposite Allu Arjun in Atlee’s next?

    అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం అట్లీ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. వీడియో చూస్తే.. ఇదో సైన్స్ ఫిక్ష‌న్ సినిమా అనిపిస్తోంది. అయితే అట్లీ అంత‌కు మించిన ప్ర‌య‌త్నం, ప్ర‌యోగం ఏదో చేయ‌బోతున్నాడ‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమా బ‌డ్జెట్ దాదాపు రూ.600 కోట్లు కూడా ఉంటుంద‌ని అంటున్నారు. పుష్ప‌తో రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో చేరాడు బ‌న్నీ. ఇప్పుడు మ‌రోసారి ఈ క్ల‌బ్‌లో త‌న పేరు చూసుకోవాల‌ని ఆరాట ప‌డుతున్నాడు.. [...]

    Read More

  • in

    samantha: i dont like to have conditions

    వీరిద్దరూ విడిపోయి దాదాపు నాలుగు సంవత్సరాలు కావొచ్చింది. ఇక నాగచైతన్య తిరిగి మరొక నటి శోభితను కూడా పెళ్లి చేసుకున్నారు. అయినప్పటికీ నాగచైతన్య సమంత గురించి ఏదో ఒక వార్త నిత్యం వినపడుతూనే ఉంటుంది. తాజాగా సమంత సిడ్నీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమంత చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. రూల్స్ పెడితే తనకు నచ్చదని..నాకు ఇష్టం వచ్చినట్లు జీవించాలను కుంటున్నానని సమంత చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.. సక్సెస్ అంటే [...]

    Read More

  • in

    Diamond Ring on samantha’s Finger Sparks engagement Rumors!

    నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత ఒంటరిగానే ఉంటున్నారు అయితే ఈమె గత కొంతకాలంగా డైరెక్టర్ రాజ్ నిడుమోరితో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం జరుగుతుంది. నెల వ్యవధిలోనే ఏకంగా మూడు పార్టీలకు వీరిద్దరూ చాలా చనువుగా జంటగా హాజరు కావడంతో సమంత రాజ్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని ఏ క్షణమైనా ఈమె తన ప్రేమ విషయాన్ని బయట పెట్టవచ్చు అంటూ అభిమానులు భావిస్తున్నారు. అయితే [...]

    Read More

  • in

    Samantha reveals favourite of all the things last year!

    ఈమధ్యనే ఆరోగ్యపరంగా కోలుకున్న సమంత సినిమాలతో పాటు ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ ఉంది. ఈ క్రమంలో ఆమె ఈ అవార్డు ఫంక్షన్ కి అటెండ్ అయ్యింది. ఇక ఈ ఈవెంట్ లోని ఫోటోలు ఆమె షేర్ చేస్తూ పెట్టిన క్యాప్షన్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. ఈ క్యాప్షన్ లో ఆమె గత సంవత్సరం మొత్తానికి కూడా ఆమెకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన విషయం ఏమిటి.. ఇంకా ఎవరితో అన్న విషయాన్ని పంచుకున్నారు. సోషల్ మీడియాలో సమంత [...]

    Read More

  • in

    Samantha Turns Producer, Announces First Movie ‘Shubham’!

    సమంత తన నటనకి తాత్కాలిక విరామం తీసుకున్నా, తన సినీ కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆమె కేవలం నటిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా మారి సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం అవుతోంది. గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన సమంత, ఇప్పుడు తాను ఓ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తూ కొత్త ప్రయోగాన్ని చేస్తోంది. ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె కొత్త సినిమాలను సైన్ చేయలేదు.. కానీ, ఈ విరామాన్ని సృజనాత్మకంగా ఉపయోగించుకుని, నిర్మాతగా తన తొలి [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.