in

Amid Dating Rumours, Samantha visits Tirumala With Raj Nidimoru!

ప్పుడిప్పుడే నిర్మాతగా మారేందుకు సమంత అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రెండో పెళ్లి గురించి వార్తలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. తాజాగా ఆమె సిటాడెల్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉన్నారన్న వార్తలు వెలుగుచూశాయి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా టాక్. రాజ్ నిడిమోరు తెలుగువారు కావడంతో, “సమంత మళ్లీ తెలుగింటి కోడలవుతుందా?” అనే చర్చ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది..

ఈ వార్తలపై ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. అంతేకాదు, వాలెంటైన్స్ డే సందర్భంగా సమంత పోస్ట్ చేసిన ఫోటో, పలు ఈవెంట్స్‌కు రాజ్‌తో కలిసి హాజరవడం ఈ గాసిప్స్‌కు మరింత బలం చేకూర్చాయి. అయితే రాజ్ నిడిమోరుకు ఇప్పటికే ఒక వివాహం ఉన్నట్లు, ఆ వ్యవహారం క్లియర్ కాకపోవడం వల్లే సమంతతో పెళ్లి ఆలస్యమవుతోందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి..!!

ED Issues Notice to Mahesh Babu in Money Laundering Case!

Bhagyashri Breaks Silence On Dating Rumours With Ram Pothineni