Search Results for: Rajamouli
-
మహేష్ బాబు సినిమా టైటిల్ వేటలో జక్కన్న సినిమా కాస్టింగ్ పని పూర్తి చేసిన జక్కన..ప్రెజెంట్ సినిమా టైటిల్ విషయంలో అన్వేషణలు మొదలుపెట్టినట్లు సమాచారం. మహారాజు, గరుడ అనే టైటిల్స్ గతం నుంచే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ రెండు టైటిల్స్ పాతగా అయిపోయాయని..వాటిని పక్కన పెట్టి ఈ జనరేషన్‌కు మరింత దగ్గర అయ్యేలా జెనరేషన్ అర్థం వచ్చేలా..ఓ పాన్ వరల్డ్ టైటిల్ను రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. మహేష్ బాబు రాజమౌలి సినిమా [...]
-
Priyanka Chopra as Villain in SS Rajamouli’s Next?
by
Vijay kalyan 0 Votes
మహేష్ బాబు సినిమాలో పాన్ ఇండియా బ్యూటీ SSMB29 గురించి రాజమౌళి ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. కానీ సినిమాలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అనే చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ మూవీలో ప్రియాంక హీరోయిన్ అంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఇటీవల ప్రియాంక హైదరాబాద్‌కు రావడంతో ఆమె సినిమా షూటింగ్ కోసం వచ్చారన్న వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. అంతేకాదు ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో షూటింగ్ జరుగుతుందన్నట్టు తెలుస్తోంది.. మహేష్ బాబు [...] -
Rajamouli Begins Shooting with Mahesh Babu and John Abraham?
by
Vijay kalyan 0 Votes
సీక్రెట్ గ షూటింగ్ కానిస్తున్న రాజమౌళి మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఇద్దరు కాంబినేషన్‌లో సినిమా వస్తుందని తప్ప..ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకు రాలేదు. మూవీ యూనిట్ అధికారికంగా ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. ఇటీవల మూవీ ఓపెనింగ్ జరిగినప్పటికీ అది కూడా సీక్రెట్ గానే పూర్తి చేశారు. దానికి సంబంధించిన [...] -
SS Rajamouli considering Hollywood actors for Mahesh?
by
Vijay kalyan 0 Votes
రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ రేంజ్ లో మరోసారి తెలుగు సినిమా సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ఏకంగా హాలీవుడ్ మార్కెట్ కబ్జ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఈ క్రమంలో..సినిమా కోసం హాలీవుడ్ నుంచి స్టార్‌నటులను మాత్రమే కాదు హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను కూడా రంగంలోకి దింపుతున్నాడు. ఇప్పటికే తోర్ మూవీ..హీరో క్రిస్ హేమ్ బర్త్ ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్.. అంతేకాదు ఈ సినిమా కోసం మరో [...] -
rs 100 cr budget for 100 acres forest set for mahesh rajamouli film?
by
Vijay kalyan 0 Votes
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తరువాత రాజమౌళి నుండి నెక్ట్స్ వచ్చే సినిమాలు ఏకంగా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయని ఆల్రెడీ అంతా ఫిక్స్ అయ్యారు. ఇక మహేష్ బాబుతో ఆయన తీయబోయే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం 100 ఎకరాల్లో వంద కోట్ల ఖర్చుతో అడవి సెట్‌తో రాజమౌళి ట్రెండ్ సెట్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటో తెలుసుకుందాం. మహేష్ బాబు సినిమా కోసం వంద కోట్లు [...] -
Trisha rejected Rajamouli’s offer!
by
Vijay kalyan 0 Votes
రాజమౌళి స్వయంగా పిలిచి మరీ హీరోయిన్ గా అవకాశం ఇస్తే..ఈ చెన్నై చిన్నది మాత్రం సింపుల్ గా రిజెక్ట్ చేసింది. మరి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆఫర్ ని ఏ సినిమా కోసం రిజెక్ట్ చేసింది ? ఎందుకు రిజెక్ట్ అనే విషయానికి వస్తే..ప్రముఖ కమెడియన్ సునీల్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం మర్యాద రామన్న..ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. అటు కమెడియన్ గా ఉన్న సునీల్ ను ఏకంగా [...] -
Mahesh Babu-Rajamouli Film To Be In Two Parts?
by
Vijay kalyan 0 Votes
ఈఅడ్వెంచర్స్ జానర్లో సీక్వెల్స్ మరిన్ని రానున్నాయని సమాచారం. అంటే ఇండియన్ జాన్స్ మాదిరిగా.. ఒకదాని తర్వాత ఒకటి సీక్వెల్స్ వస్తాయని పాత్రలు అవే ఉండి..కథ కథనాలు మారుతాయి అని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న తాజా అప్డేట్ పై మూవీ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేదు. ఇలాంటి క్రమంలో రాజమౌళితో సినిమా అంటే దాదాపు మూడేళ్లు ఆ హీరో రాజమౌళికి సెరెండర్ అవ్వక తప్పదు. అలాంటిది మహేష్ మూవీ రెండు పార్ట్‌లు అంటే [...] -
Rajamouli and Mahesh Babu’s film to go on sets January 2025!
by
Vijay kalyan 0 Votes
ఓఇంటర్వ్యూలో ఈ చిత్రం కథాంశం గురించి అప్‌డేట్ ఇచ్చిన కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.. ఈ క్రేజీ కాంబో సినిమాపై మరో అప్‌డేట్‌ను లీక్ చేశారు. మాస్టర్ క్లాస్‌బై విజయేంద్రప్రసాద్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా ప్రారంభం కానుందని చెప్పడంతో పాటు ఈ కథను తయారుచేయడానికి రెండు సంవత్సరాల టైమ్ పట్టిందని తెలిపారు. ఎస్‌ఎస్‌ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ ప్రతిష్ఠాత్మక భారీ బడ్జెట్ [...] -
Kareena Kapoor Khan joining hands with SS Rajamouli, Mahesh Babu?
by
Vijay kalyan 0 Votes
కన్నడ సూపర్ స్టార్ యశ్ నటిస్తున్న టాక్సిక్ లో కరీనా మెయిన్ లీడ్ చేస్తుండగా ఇప్పడు టాలీవుడ్ లో కూడా క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో కరీనా పేరు వినిపిస్తోంది. మహేష్ - జక్కన్న కాంబో మూవీలో కరీనా హీరోయిన్ గా నటిస్తోందని ప్రచారం ఊపందుకుంది. అయితే ఒక ఫారెన్ హీరోయిన్ ని మహేష్ కోసం జక్కన్న సెలెక్ట్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. బహుశా కరీనా కూడా ఒక మెయిన్ లీడ్ చేసే ఛాన్స్ [...] -
crazy rumor about mahesh’s role in rajamouli’s movie!
by
Vijay kalyan 0 Votes
మహేష్ బాబు ఇప్పటి వరకు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా రాజమౌళితో హాలీవుడ్ సినిమానే చేస్తున్నాడు. అన్‌లిమిటేడ్ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన జక్కన్న.. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు మహేష్ బాబు బాడీ బిల్డింగ్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు మహేష్. ఆగష్టులో ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఈలోపు ఇండస్ట్రీ వర్గాల [...] -
Prithviraj As Villain In Mahesh Babu – Rajamouli SSMB29?
by
Vijay kalyan 0 Votes
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి చేస్తున్న తరువాతి సినిమాపై పాన్‌ఇండియానే కాదు, ప్రపంచ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఆయన తెరకెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరమూ చూశాము. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ వచ్చిన సమయంలో హాలీవుడ్ దర్శకులు సైతం ఆ చిత్రాన్ని, డైరెక్టర్ క్రియేటివిటీని కొనియాడారు. ఆ తరువాత ఆయన తన తరువాతి సినిమాను మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించారు. మహేష్ బాబుకు విలన్‌గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి [...] -
Rajamouli couple Joins The oscars 2025 Academy As New Members!
by
Vijay kalyan 0 Votes
బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమాలు ప్రపంచ నలుమూలల పేరును గడించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి చాటాడు రాజమౌళి. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులు కూడా దక్కించుకుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా తర్వాత చరణ్, ఎన్టీఆర్ లకు ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా ఆహ్వాని గతంలో అందించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తాజాగా రాజమౌళి ఆయన సతీమణి రామా [...]