Search Results for: Nani
-
కోలీవుడ్ కి నాని..ఓ తమిళ సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రను పోషించనున్నాడనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అందుకు సంబంధించి రంగం సిద్ధమైందని అంటున్నారు. ఇటీవల తెలుగులో నాని నటించిన 'హిట్ 3' సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో కార్తీ ఒక కీలకమైన పాత్రలను పోషించాడు. 'హిట్ 4'లో హీరోగా చేసేది కార్తీనే.. ఇక తమిళంలో తను చేసే సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేయమని కార్తీ కోరడంతో నాని అందుకు అంగీకరించాడని [...]
-
Nani to team up again with ‘Hi Nanna’ director Shouryuv again!
by
Vijay kalyan 0 Votes
న్యాచురల్ స్టార్ నాని సినిమాల సెలక్షన్ గురించి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న స్టార్స్ లో నాని ఒకరు. యాక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా నాని తన మార్క్ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. నిర్మాతగా కోర్ట్ హిట్ అందుకున్న నాని హీరో కమ్ ప్రొడ్యూసర్ గా చేసిన హిట్ 3 తో మరో బంపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల తో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను [...] -
nani to produce Dulquer Salmaan’s next with Ram Jagadeesh’?
by
Vijay kalyan 0 Votes
ఇటీవలి కాలంలో ఆశ్చర్యపరిచే విజయం సాధించిన సినిమాల్లో కోర్ట్ ఒకటి. చిన్న బడ్జెట్, కొత్త నటీనటులు అయినప్పటికీ న్యాయ వ్యవస్థ నేపథ్యంలో కథను ఆకట్టుకునేలా రూపొందించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ సినిమాతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ రామ్ జగదీశ్ తన రెండో ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు.. సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఓ దర్శకుడి తొలి సినిమాకే రెండో ఛాన్స్ [...] -
jahnvi kapoor missed nani movie!
by
Vijay kalyan 0 Votes
జాన్వి కపూర్..ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు దేవర సినిమాతో డెబ్యు ఇవ్వడమే కాకుండా .. రెండో సినిమానే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న మరొక స్టార్ హీరోతో సినిమా అవకాశం కొట్టేయడం అభిమానులకి చాలా చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలలో ఆఫర్ అందుకోవడం మామూలు విషయం కాదు . అది అందరికీ తెలిసింసే. జాన్వి కపూర్ కి ఆఫర్స్ ఎందుకు వస్తున్నాయో..? కూడా అందరికీ [...] -
Young sensation kayadu lohar in Nani’s Next!
by
Vijay kalyan 0 Votes
నేచురల్ స్టార్ నాని ‘హిట్ 3’తో మరోసారి మాస్ ఆడియెన్స్‌ను మెప్పించి, భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో నాని మళ్లీ మాస్ ఇమేజ్‌ను రీబిల్డ్ చేసుకుంటూ, వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన నటిస్తున్న తదుపరి భారీ సినిమా ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక ప్రక్రియ హాట్ టాపిక్‌గా మారింది. మొదట శ్రీనిధి శెట్టి పేరు బలంగా వినిపించినా, చివరికి [...] -
star heroine rejected 3 movie offers of nani
by
Vijay kalyan 0 Votes
ఓప్రముఖ హీరోయిన్ మాత్రం నాని సినిమాలో నటించే అవకాశం మూడు సార్లు వచ్చినా తిరస్కరించిందట. ఈ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆ నటి ఎవరో కాదు.నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మిక మందన్న. ఛలో సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రష్మిక, ఆ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు.. ఆ తర్వాత నానితో కలిసి నటించేందుకు అవకాశాలు వచ్చినప్పటికీ, రష్మిక వాటిని తిరస్కరించిందట. ఒకసారి కాదు, మూడు సార్లు నాని సినిమాలకు నో చెప్పిందనే [...] -
Rakul Preet Singh Misses Jackky Bhagnani on Movie Sets!
by
Vijay kalyan 0 Votes
గతేడాది ఫిబ్రవరి 21న జాకీని రకుల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో మా ఆయనను బాగా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది. అతనికి దగ్గరగా ఉన్న ఫీల్ రావడం కోసం ఆయన బట్టలు వేసుకుంటున్నా. అప్పుడు నాకు ఆయన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.. అంతేకాదు ఓ సెల్ఫీ ఫొటోను పంచుకున్నారు రకుల్. అందులో ఆమె జేబీ అనే పేరుతో భర్త పేరును [...] -
happy birthday nani!
by
Vijay kalyan 0 Votes
నాని ఇండస్ట్రీకి వచ్చింది దర్శకుడు కావాలని. కానీ.. ఇతనిలో హీరో మెటీరియల్ దర్శకులను ఆకర్షించింది. అష్టాచెమ్మాతో హీరో అయ్యాడు. ఈ సినిమా అంతా సిటీ, పల్లెటూళ్ల మధ్య జరుగుతుంది. ఇక్కడే నాని సక్సెస్ అయ్యాడు. పల్లెటూళ్లో పక్కింటి అబ్బాయిగా.. సిటీకి వస్తే స్టయిల్ గా కనిపించి తనలోని హీరోను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ లో నాని నటన తొలి సినిమాతోనే ప్రేక్షకుల్ని మెప్పించాడు. అలా మొదలైంది, పిల్ల జమిందార్, ఈగ.. ఇలా ప్రతి సినిమాలో [...] -
nani and sharwanand in bapu ramana biopic?
by
Vijay kalyan 0 Votes
బయోపిక్ లు ఎక్కువగా బాలీవుడ్ లోనే తెరక్కెక్కాయి. సౌత్ లో బయోపిక్ ల జోలికి వెళ్లాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకు రిస్క్ అని వెనక్కి తగ్గుతారు. బయోపిక్ తీసి టెన్షన్ పడే కంటే కమర్షియల్ సినిమా అయితే బెటర్ అనుకుంటారు. కానీ ఈ లెక్కలన్నీ మహానటి మూవీకి ముందు. నాగ అశ్విన్ తెరకెక్కించిన మహానటి మూవీ నేషనల్ అవార్డు గెలుచుకుంది. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీనితో బయోపిక్ ల పై కొందరి ద్రుష్టి [...] -
hero Nani to present Chiranjeevi and Srikanth Odela’s film!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన కాంబోకి తెర లేచింది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కథకు చిరంజీవి ఓకే చెప్పారు. ఇప్పుడు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రానికి ప్రముఖ కథానాయకుడు నాని సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఈరోజు కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. రక్తంతో తడిచిన ఓ చేయిని హైలెట్ చేస్తూ ‘హీ ఫైన్డ్స్ హిస్ పీస్ ఇన్ వయెలెన్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. హింసలోనే శాంతిని వెదుక్కొనే ఓ కథానాయకుడి కథ [...] -
mohan babu to play villain in nani’s next!
by
Vijay kalyan 0 Votes
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన 'దసరా' సినిమా సూపర్ హిట్ అయింది. నాని కెరీర్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతోంది. నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు'ది ప్యారడైజ్' అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో విలన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత [...] -
nani to team up with Malayalam hitmaker vipin das!
by
Vijay kalyan 0 Votes
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. సరిపోదా శనివారంతో హిట్ అందుకున్న నాని నెక్స్ట్ హిట్ 3 చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెలతో ఒక ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ నాని కి జోడీ గా నటిస్తోంది. ఇవి కాక కోలీవుడ్ క్రియేటీవ్ దర్శకుడు లోకేష్ కనక రాజ్ యూనివర్స్ లో నాని కూడా భాగం అయినట్లు తెలుస్తోంది. ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఇప్పుడు ఇంకో [...]