Search Results for: Chiranjeevi
-
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ను డిజైన్ చేశారని..ఈ ఫ్లాష్ బ్యాక్ లో భారీ మాస్ సీక్వెన్సెస్ ఉంటాయని..అందుకు తగ్గట్టు..చిరు పాత్ర పై చుట్టూ ఓ బలమైన డ్రామాను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. అన్నట్టు ఈ ఫ్లాష్ బ్యాక్ [...]
-
harish shankar and chiranjeevi movie on cards!
by
Vijay kalyan 0 Votes
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్, మెగాస్టార్ చిరంజీవితో మూవీ పై తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. మార్చి 19, 2026న ఉగాది కానుకగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో, చిరంజీవితో ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు. చాలా కాలంగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ త్వరలోనే పట్టాలెక్కనుందని ఆయన భరోసా [...] -
Preity Mukhundhan Cast as Chiranjeevi’s Daughter is Confirmed
by
Vijay kalyan 0 Votes
మెగా స్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేసిన చిత్రం మన శంకర వరప్రసాద్ గారు తర్వాత విశ్వంభర రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తన బ్లాక్ బస్టర్ దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో చేస్తున్న సినిమా ఉంది. ఇంకా షూటింగ్ మొదలు కావాల్సిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.. దీనితో యంగ్ అండ్ [...] -
Dhurandhar beauty Sara Arjun to play Chiranjeevi’s daughter?
by
Vijay kalyan 0 Votes
సంక్రాంతి సందడిలో ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంతో ఘనవిజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ కి సిద్ధమవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత దర్శకుడు బాబీతో ఆయన మళ్ళీ జతకట్టడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కథను [...] -
Priyamani to be paired opposite Chiranjeevi!
by
Vijay kalyan 0 Votes
మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అదే జోష్‌తో తన 158వ ప్రాజెక్ట్ కోసం మళ్లీ 'వాల్తేరు వీరయ్య' డైరెక్టర్ బాబీ కొల్లితో జట్టు కట్టారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది.. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా [...] -
Aishwarya Rai set to star opposite Chiranjeevi in Mega 158?
by
Vijay kalyan 0 Votes
మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించేందుకు ప్లానింగ్ జరుగుతోందని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ సినిమాతో చిరంజీవిని మరోసారి పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.. ఈ సినిమా విషయంలో ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్నది హీరోయిన్ ఎంపిక. చిరంజీవి సరసన మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ నటించబోతున్నారన్న [...] -
Chiranjeevi recently underwent a minor knee surgery?
by
Vijay kalyan 0 Votes
చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్‌గారు' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, చిరంజీవి మోకాలి నొప్పితో బాధపడుతున్నారని, అందుకే ఆయనకు సర్జరీ జరిగిందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల మీడియా సమావేశంలో ఈ వదంతులను కొట్టిపారేశారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. "చిరంజీవికి సర్జరీ జరిగిందన్న వార్తలు పూర్తిగా అబద్ధం. ఆయన ప్రస్తుతం పోస్ట్ [...] -
nayanthara breaks no promotion rule for chiranjeevi’s film!
by
Vijay kalyan 0 Votes
దశాబ్దం పాటు ఏ సినిమా ప్రమోషన్లకూ వెళ్లకుండా, 'నో ప్రమోషన్' పాలసీని గట్టిగా పాటిస్తూ వచ్చిన ఆమె..మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం కోసం మాత్రం ఆ నియమాన్ని పక్కనపెట్టారు. దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి న్యూ ఇయర్ స్పెషల్‌గా విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో నయన్ సరదాగా కనిపించి, స్వయంగా "ప్రమోషన్స్ ఏమీ లేవా?" అని అడగడం చూసి తమిళ సినీ వర్గాలు షాక్‌లో పడ్డాయి. అనిల్ రావిపూడి ఆశ్చర్యంతో [...] -
chiranjeevi to lend voice for ‘Bhartha Mahasayulaki Wignyapthi’!
by
Vijay kalyan 0 Votes
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ, ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పేరున్న కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ముందు నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ఓవర్ అందిస్తున్నారన్న వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా ఆరంభంలో రవితేజ పాత్రను పరిచయం చేసేందుకు, అలాగే [...] -
sandeep vanga clarifies About Chiranjeevi in Prabhas Spirit!
by
Vijay kalyan 0 Votes
పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా సైతం ఒకటి. ఇక..తాజాగా ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా..సినిమా నుంచి ఆడియో అప్డేట్లు కూడా సందీప్ రిలీజ్ చేసి ఆడియన్స్‌లో హైప్ పెంచాడు. అయితే..సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా..సందీప్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ లీడ్ రోల్‌లో నటిస్తున్న స్పిరిట్ సినిమాలో చిరంజీవి నటించట్లేదని వివరించాడు. అవన్నీ [...] -
Tamannaah Bhatia special song in chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu!
by
Vijay kalyan 0 Votes
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కలవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు నవ్వుల విందు పంచడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని, అందులో మిల్కీ బ్యూటీ తమన్నా [...] -
Malavika Mohanan Denies Being Part Of Chiranjeevi’s film!
by
Vijay kalyan 0 Votes
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న 'మెగా 158' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై నటి మాళవిక మోహనన్ స్పష్టత ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ వదంతులేనని ఆమె తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. "మెగా 158 చిత్రంలో నేను నటిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతోంది. ఐకానిక్ స్టార్ చిరంజీవి గారితో ఏదో ఒక రోజు స్క్రీన్ పంచుకోవాలనే కోరిక [...]











