in

samantha shocks her fan!

మంత..ఈవిడ తెలియని వారు అంటూ ఎవ్వరూ ఉండరు.ఈ అక్కినేని వారి కోడలు పెళ్లి అయ్యాకా కూడా తన అంద చందాలతో కుర్ర కారుని ఆకట్టుకుంటుంది…ఇక విషయంలోకి వస్తే ఇటీవల ఒక ఇంగ్లీష్ మాగజైన్ కి కాటన్ బట్టలు వేసుకుని హాట్ ఫొటోస్ దిగిన ఈ భామ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.ఈ ఇంటర్వ్యూ లో తన హ్యాండ్ బాగ్ లో పెర్ఫ్యూమ్,లిప్ స్టిక్,ఫోన్,చిన్న నోట్ బుక్ ఉంచుకుంటాను అని చెప్పింది.తాను చెయ్యాల్సిన పనులను మర్చిపోకుండా ఉండడానికి నోట్ బుక్ లో అన్ని రాసుకుంటాను అని తెలిపింది.ఇంకా మీ డైలీ రొటీన్ లో ” సెక్స్ ఆర్ ఫుడ్ ” ఏది సెలెక్ట్ చేసుకుంటారు అని అడిగితే..కొంచెం కూడా ఆలోచించకుండా సెక్స్ అని చెప్పేసింది.ఇది విన్న సమంత ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

56 years for ‘RAMUDU BHEEMUDU’!

punam kaur’s viral tweet on ntr!