in

samantha: Second Marriage is a Bad Investment

స‌మంత మ‌ళ్లీ ఫ్యాన్స్ తో ట‌చ్‌లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా.. ‘మీరు మ‌ళ్లీ పెళ్లి చేసుకోవొచ్చు క‌దా’ అంటూ ఓ అభిమాని స‌మంత‌ని ప్ర‌శ్నిస్తే.. స‌మంత రెచ్చిపోలేదు. ‘ఇది నా ప‌ర్స‌న‌ల్ విష‌యం’ అంటూ క్లాస్ పీక‌లేదు. చాలా తెలివిగా స‌మాధానం ఇచ్చింది. ‘రెండో పెళ్లి ఓ బ్యాడ్ ఇన్వెస్టిమెంట్‌’ అంటూ గ‌ణాంకాల‌తో స‌హా చూపించింది.

మొద‌టిసారి పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ల‌కంటే, రెండోసారి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొన్న వారి సంఖ్యే అధికంగా ఉన్న‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. స‌మంత ఈ డేటాని ఎక్క‌డ నుంచి క‌లెక్ట్ చేసిందో తెలీదు కానీ..ఓ ప్ర‌శ్న‌ను తాను ఎదుర్కొన్న విధానం మాత్రం సింప్లీ సూప‌ర్బ్‌. దాంతో..స‌మంత రెండో పెళ్లి విష‌యంలో అభిమానుల‌కు ఓ క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టైంది..!!

Salaar child artist Farzana about Prabhas on sets!

maruthi takes up the trollers challenge for prabhas!