in

RGV trains big boss beauty Ariyana Glory at gym!

హాట్ హాట్‌గా కనిపించే జిమ్ డ్రెస్‌ వేసుకుని.. వర్మతో కలిసి వర్కవుట్లు చేస్తూనే ఆయన్ని అరియానా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ టీజర్‌ను గురువారం రాత్రి ట్విట్టర్లో షేర్ చేశాడు వర్మ. ఐతే ఈ వీడియో చూస్తే ఇక్కడ వర్మను అరియానా ఇంటర్వ్యూ చేయడం పెద్ద విషయంలాగా లేదు. ఆమె హాట్ లుక్స్ ఎలివేట్ చేయడమే దీని లక్ష్యంగా కనిపిస్తోంది. ఇంటర్వ్యూ చేయబడుతున్న వర్మ మీద కాకుండా.. ఇంటర్వ్యూ చేస్తున్న అరియానా మీదే కెమెరా ఫోకస్ మొత్తం నిలిచింది. ఆమెను రకరకాల హాట్ భంగిమల్లో చూపించారిందులో. వర్మ అరియానాకు వర్కవుట్లు నేర్పించడం..

ఆమె‌తో చాలా క్లోజ్‌గా మూవ్ కావడం విశేషం…మాటలేమీ వినిపించకుండా కేవలం దృశ్యాలు మాత్రమే కనిపించిన ఈ టీజర్ మొత్తం చూస్తే.. వర్మను అరియానా ఇంటర్వ్యూ చేస్తున్నట్లు కాకుండా వాళ్లిద్దరూ వర్కవుట్లు చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటున్నట్లే ఉంది. ఈ ఇంటర్వ్యూ పూర్తి వీడియోను శుక్రవారం రాత్రి రిలీజ్ చేయబోతున్నట్లు వర్మ వెల్లడించాడు. వర్మ మాటలు, అరియానా అందాలే ఆకర్షణగా రాబోతున్న ఈ ఇంటర్వ్యూ నెటిజన్ల దృష్టిని బాగానే ఆకర్షించే అవకాశముంది.

ismart beauty Nidhi Agarwal amazing in Half Saree!

Allu Arjun’s wife Sneha sets a new record!