in

Allu Arjun’s wife Sneha sets a new record!

కాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ప్ర‌ఖ్యాత సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో స‌రికొత్త రికార్డ్ సృష్టించారు. దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లేనంత ఫాలోయివ‌ర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో సంపాదించుకున్నారు. మొత్తంగా 4 మిలియ‌న్ల ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ తో అల్లు స్నేహ రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేప‌థ్యం లేకుండా స్నేహ ఈ ఘ‌న‌త అందుకోవ‌డం విశేషం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త‌న పిల్ల‌లు అయాన్, ఆర్హల‌తో ఆడ‌కునే స్వీట్ ముమెంట్స్ తో పాటు త‌నకు ఆస‌క్తిగా అనిపించే వివిధ ర‌కాల రంగాల‌కు సంబంధించిన అంశాలను స్నేహ పోస్ట్ చేస్తుంటారు. దాంతో సహజంగానే బన్నీ అభిమానులలో మెజారిటీ నెటిజన్లు స్నేహ ఫాలోయిర్స్ గా మారిపోయారు.

RGV trains big boss beauty Ariyana Glory at gym!

krack jayamma gets 2 more offers in tollywood!