lavanya thripati’s early struggles!
ఇటీవలే అభిమానులతో ముచ్చటించిన లావణ్య.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చింది..సినీ ఇండస్ట్రీలో మీ ప్రయాణంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా ? అని అడిగాడు. అందుకు లావణ్య జవాబు ఇస్తూ.. “నేను సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కార్ వ్యాన్లు ఉండేవి కాదు.. దాంతో ప్రొడక్షన్ వ్యాన్ లోనే బట్టలు మార్చుకోవాల్సి వచ్చేది. దానిని ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడైతే కార్ వ్యాన్ లు అందుబాటులో ఉన్నాయి” అంటూ తెలిపింది. ’అందాల రాక్షసి’ [...]