2010 lone lockdown nu anubhavinchina sundeep kishan!
కరోనా పుణ్యమా అని లాక్ డౌన్ అంటే ఏమిటో మనందరికీ తెలిసింది ఈ మధ్యనే, కానీ 2010 లోనే లాక్ డౌన్ ని అనుభవించాడు హీరో సందీప్ కిషన్. 2010 లో కరోనా లేదు మరి సందీప్ కిషన్ ఎందుకు లాక్ డౌన్ లో ఉన్నాడు తెల్సుకోవాలి అనుకొంటే ఈ స్టోరీ చదవండి. హీరో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న టైం లో మధుర శ్రీధర్ గారు తాను తీయబోతున్న స్నేహగీతం సినిమా లో ఛాన్స్ ఇచ్చి హైదరాబాద్ [...]











