‘andhrawala’ audio function records!
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’ డిజాస్టర్ అయినా కూడా ఆ సినిమాకు ఎప్పటికి చెరిగి పోని రికార్డు ఉంది. అదే ఆడియో రిలీస్ విడుదల కార్యక్రమం. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆంధ్రావాలా’ సినిమా ఆడియో వేడుక 2003 డిసెంబర్ 5TH రోజున ఎన్టీఆర్ స్వస్థలం అయిన నిమ్మకూరులో జరిగింది. ‘ఆంధ్రావాలా’ సినిమాకు ముందు ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు పూరి కూడా మంచి మంచి సక్సెస్‌లు దక్కించుకుని ఉన్నాడు. దాంతో ‘ఆంధ్రావాలా’ [...]