MADHAVI LATHA SHOCKING COMMENTS!!
నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చురగొన్న బ్యూటీ మాధవీలత. కొంతకాలంగా సినిమాలకు దూరమైన మాధవీలత.ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే బీజేపీలో చేరిన ఈ బ్యూటీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలైంది. ఫైర్ బ్రాండ్‌గా నిత్యం ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలిచే మాధవీలత మరోసారి బాంబు పేల్చింది. టీడీపీ నుండి బీజేపీలో చేరిన సాధినేని యామినిని టార్గెట్ చేస్తూ మండిపడింది. వారణాశి కాశీ దేవస్థాన బోర్డ్‌లో దక్షిణాది [...]











