Sam’s interesting comments on chay’s pillows!
అక్కినేని వారి కోడలు సమంత ఎదున్న దాచుకోదు..అన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తుందన్న విషయం అందరికి తెలిసిందే.. ఓ షోలో అయితే ఏకంగా తనకి ఇంక నాగ చైతన్య మధ్య జరిగే పర్సనల్ విషయాలు కూడా బైట పెట్టిసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బెడ్ రూమ్ లో నాగచైతన్యకు తాను రెండో భార్య అని చెప్పింది సమంత. నాగచైతన్య మొదటి భార్య ఆయన దిండులు అంట. చివరికి చైతూను ముద్దు పెట్టుకోవాలనుకున్నా కూడా అవి మా మధ్య అడ్డుగా [...]