rajinikanth kosam biryani pampinchina mano!
మనో గారు గాయకుడిగా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గ అందరికి సుపరిచితులు, ఒక రోజు రాత్రి పది గంటలకు ఒక ఫోన్ వచ్చింది మనో గారికి అవతల వ్యక్తి నేను రజని కాంత్ ను మాట్లాడుతున్నాను అనగానే, ఏ రజిని కాంత్ అని అడిగేసారు ,వెంటనే నేను తమిళ యాక్టర్ రజని మాట్లాడుతున్నాను అనగానే కంగారుగా సారీ చెప్పారట మనో. సహజంగా మంచి హాస్యప్రియుడు స్నేహశీలి అయినా మనో గారికి చాల మంది హాస్య నటులు, మిమిక్రీ [...]