Anupama is in love with star cricketer?
[qodef_dropcaps type="square" color="#ffffff" background_color=""]మ[/qodef_dropcaps] లయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇంకా ఇండియన్ క్రికెట్ టీం ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వీరిద్దరి మధ్య ఏదో మ్యాటర్ నడుస్తుంది అంటూ అందరికి అనుమానం కలగక తప్పట్లేదు..వీరిద్దరూ రహస్యంగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇది ఉత్త పుకారేనని కూడా చెప్పలేము...ఎందుకంటే, సోషల్ మీడియాలో అనుపమ ఏమి పోస్ట్ చేసిన దానికి బుమ్రా వెంటనే లైక్ కొట్టడమే కాకుండా అనుపమ ను పొగుడ్తూ కామెంట్స్ [...]