i will quit movies : sai pallavi
సాయి పల్లవి. నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమాలో చాలా సహజంగా కనిపించాలని కోరుకుంటుంది. అలాంటి పాత్రలనే ఎంచుకుంటూ. విజయవంతంగా ముందుకు సాగుతుంది. తనకు సూట్ అయ్యే పాత్రలు మాత్రమే చేస్తానని. షార్ట్ స్కర్ట్, షార్ట్ డ్రెస్సులు వేసుకొని మరీ మోడరన్ గా కనిపించడం ఇష్టం ఉండదని చెప్తోంది. ఒకవేళ అలా చేయాల్సి వేస్తే. అలా చేయాలని ఒత్తిడి చేస్తే.. సినిమా నుంచి తప్పుకుంటాను అని తెలిపింది.. సినిమా ఛాన్స్ రాకున్నా పర్లేదు కానీ బాడీ [...]