NIDHI AGARWAL REVEALS HER FIRST CRUSH!
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్..ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తిగల విషయాలు చెప్పడం జరిగింది. తన తొలి ప్రేమ మీద..అలాగే తనకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు, వాళ్లలో ఉండాల్సిన లక్షణాలు ఏంటో బైట పెట్టింది నిధి..పూర్తి వివరాలు కింద చదవండి. ''చిన్నతనంలోనే నా మదిలో ప్రేమ గంటలు మోగాయి. 4వ తరగతి చదువుతున్నప్పుడు నా స్నేహితుడిపై నాకు క్రష్ ఉండేది. అయితే అది ఆకర్షణ మాత్రమే అని తర్వాత అర్థమైంది. ఇప్పటికీ [...]











