UPASANA’S QUARANTINE GOAL!
ఉపాసన కొణిదెల.. రామ్ చరణ్ భార్యగా, మెగాస్టార్ కోడలిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకంగా ఓ ఇమేజ్ సంపాదించుకుంది. అనేక సామాజిక అంశాల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. కరోనా విషయంలో కూడా నెటిజన్స్‌కు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తుంటుంది. తాజాగా మెగా ఫ్యామిలీతో కూడా కలిసి కరోనా వైరస్ పై చేసిన ప్రకటనలో చెర్రీతో కలిసి పాల్గొంది. ఇప్పుడు ఉపాసన మరో ట్వీట్ చేసింది. 5 నిమిషాల పాటు ఇలా కూర్చోగలరా ? అంటూ నెటిజన్స్‌కు కొత్త [...]