nayanthara on her affairs!
నయనతార కెరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. నయనతార కెరీర్ స్టార్టింగ్‌లోనే ప్రేమలో పడింది. అప్పట్లో కోలీవుడ్ యంగ్ హీరో శింబుతో ప్రేమలో పడిన నయన శింబును పెళ్లి చేసుకుంటుందన్న వార్తల వరకు వెళ్లింది. వీరిద్దరు కలిసి చేసిన వల్లభ సినిమాలో లిప్‌లాక్‌లు అప్పట్లో హైలెట్. ఆ తర్వాత ఆమె డ్యాన్స్ డైరెక్టర్ ప్రభుదేవాతో ప్రేమలో పడింది. పలు సినిమా వేడుకల్లో వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. నయన్‌ను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా తన భార్య [...]











