chiru reaction on trollers!
సెలబ్రెటీలు ఎక్కడైనా చిన్న పొరపాటు చేస్తే చాలు సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు నెటిజన్లు. చిన్న పెద్ద తేడాలేకుండా విపరీతంగా ట్రోల్స్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ను చాలా మంది పట్టించుకోరు. కొంతమంది మాత్రం వాళ్లపై వచ్చే ట్రోల్స్ మితి మీరితే ఘాటుగానే రియాక్ట్ అవుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై చిరంజీవి స్పందించారు. ఇటీవల సోషల్ మీడియాలోకి అడుగు పెట్టిన చిరంజీవి చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చిరుకు [...]











