rashmi clarifies about her relationship with sudheer!
జబర్దస్త్ సుధీర్, యాంకర్ రష్మి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అందరూ అనుకుంటున్నట్టు తమ మధ్య ప్రేమ, దోమ లాంటి సంబంధాలేవీ లేవని రష్మి చెప్పుకొస్తున్నారు. ఆమె ఎంత చెబుతున్నా వాళ్లిద్దరిపై మాత్రం డేటింగ్ జరుగుతోందనే ప్రచారానికి తెరపడలేదు. ప్రస్తుతానికి వస్తే...లాక్‌డౌన్ కారణంగా హోం క్వారంటైన్‌లో ఉంటున్న రష్మితో ఓ వెబ్‌సైట్ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేశారు.సహజంగా మరోసారి సుధీర్‌తో ఎఫైర్ విషయమై ప్రశ్నించారు. మీరంతా అనుకుంటున్నట్లు సుధీర్, నేను బెస్ట్ [...]