More stories

  • in

    cinemallone kadhu ‘real’ life lonu ‘star’ srihari!

    రియల్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్న విలక్షణ నటుడు శ్రీహరి. టాలీవుడ్ లో శ్రీహరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించారు. రఘుముద్రి శ్రీహరి 1964 వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని ఎలమర్రులో జన్మించారు. ఆయన తన కెరీర్ ను స్టంట్ ఫైటర్ గా ప్రారంభించారు. ఆయన జిమ్నాస్టిక్స్ లో అథ్లెట్ కూడా. ఆయనకు పోలీస్, రైల్వే శాఖల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చినప్పటికీ సినిమాల మీద [...]
  • in

    upasana about her married life!

    ఉపాసన. పరిచయం ఏమాత్రం అవసరం లేని డేరింగ్ అండ్ డాషింగ్ ఉమెన్. హెల్త్, ఫిట్ నెస్ లో నెటిజన్లకు ఎన్నో సలహాలు..సూచనలు చేస్తుంటారు. అంతేకాదు సామాజిక సేవలో కూడా ఎప్పుడూ ముందుండే ఈ మెగా కోడలు చాలా చాలా వినూత్నమైన అంశాలపై చాలెంజ్ లు చేస్తుంటారు.అయితే తాజాగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపారు. వివరాల్లోకి వెళితే..పెళ్లి అయిన తరువాత తాను చాలా అడ్జస్ట్ కావాల్సి వచ్చిందట..రామ్ చరణ్ వాళ్ళది సెలబ్రెటీ ఫ్యామిలీ కావడంతో మీడియా అటెన్షన్ చాలా [...]
  • in

    this is why ‘merupu’ cancelled!

    ఆరెంజ్' చిత్రం తర్వాత ధరణి డైరెక్షన్లో 'మెరుపు' అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. పవన్ కళ్యాణ్ తో 'బంగారం' చిత్రాన్ని తెరకెక్కించిన ధరణి..తన దగ్గర ఉన్న కథతో చిరు, చరణ్ లను సింగిల్ సిట్టింగ్లో మెప్పించాడు.'సూపర్ గుడ్ ఫిలిమ్స్' అధినేత ఆర్.బి.చౌదరి నిర్మాత.దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కాజల్ హీరోయిన్. వినడానికే అదిరిపోయే కాంబినేషన్ ఇది. మొదటి షెడ్యూల్ గా 15 రోజుల షూటింగ్ కూడా జరిగింది. కానీ తర్వాత సడెన్ [...]
  • in

    romantic heroine signs another movie!

    ప్రస్తుతం పూరి తన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా ‘రొమాంటిక్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా కేతిఖా శర్మ అనే కొత్తమ్మాయిని తీసుకున్నారు. పోస్టర్లు, సాంగ్ టీజర్లతోనే కేతిక శర్మ తెలుగు యువతకు బాగా నచ్చేసింది. సోషల్ మీడియాలో అమ్మడి బోల్ద్ ట్రీట్ కు కుర్రకారు దాసోహం అంటోంది. దీంతో ఆమెకు ‘రొమాంటిక్’ విడుదలకు ముందే కొత్త ఆఫర్లు వస్తున్నాయట. తాజాగా నాగశౌర్య కొత్త చిత్రంలో కథానాయికగా కేతిక శర్మను అనుకుంటున్నట్టు టాక్ వినబడుతోంది. అలాగే [...]
  • in

    lavanya decided not to do that scenes!

    ఇకపై రొమాన్స్ కు దూరంగా ఉంటానని చెబుతుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రబలిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు అన్ని వాయిదా పడ్డాయి. సినీతారలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. దీనితో సోషల్ మీడియా వేదికగా అభిరామానులతో టచ్ లో ఉంటూ సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా నటి లావణ్య త్రిపాఠి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ లాక్ డౌన్ తరువాత షూటింగ్ లు మొదలు కానున్నాయి. కొన్ని భయాలు కూడా వెంటాడుతున్నాయి. [...]
  • in

    pooja reveals her fav cricketer!

    స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే టాలీవుడ్ లో దూసుకెళ్తోంది. బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. కోలీవుడ్ లోనూ మొదలెట్టేసింది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సినీ తారలు సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా లైవ్‌ చాట్‌లో పాల్గొన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు ఇష్టమైన క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్ అని తెలిపింది. ఈ తరంలో ఎంతమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా అతడికి సాటిరారని తేల్చిచెప్పారు. ది వాల్‌ ఓ కూల్‌ అండ్‌ [...]
  • in

    papa gown kosam 200 rs leka ibbandhi padda shobhan babu!

    కోట్లాధిపతి శోభన్ బాబు గారు తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తన మొదటి పాప పుట్టినరోజుకు గౌను కొనడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా..ఆరోజు శనివారం. రాజ్యం పిక్చర్స్ అధినేత, నర్తనశాల నిర్మాత శ్రీధర్ రావు గారి ఇల్లు, ఆఫీస్ ఒకటే. అక్కడికి వెళ్లేసరికి శ్రీధర్ రావు అక్కడ లేరు. ఆయన భార్య శ్రీమతి లక్ష్మీరాజ్యం గారితో కలిసి ఆయన అర్జెంట్ పనిమీద బయటకు వెళ్లారని, ఏడు గంటలకు వస్తారని ఆఫీస్ బాయ్ చెప్పాడు. కానీ అప్పటికి టైం [...]
  • in

    sridevi gari gnapakanga bindhe nu dachukunna raghavendra rao!

    రాఘవేంద్ర రావు గారు డైరెక్టర్ గ 107 నాట్ అవుట్, వయసు రీత్యా 78 స్టిల్ యంగ్ ఎట్ హార్ట్ అని చెప్పటానికి ఇటీవల జరిగిన ఒక సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు. రాఘవేంద్ర రావు గారు డైరెక్ట్ చేసిన "దేవత" సినిమా లోని "ఎల్లువొచ్చి గోదారమ్మ" అనే పాట లో చుట్టూ బిందెలు పెట్టి శోభన్ బాబు, శ్రీ దేవి మీద చిత్రీకరించారు. అప్పట్లో ఆ పాట సూపర్ డూపర్ హిట్, ఆ పాటను ఇటీవల వచ్చిన [...]
Load More
Congratulations. You've reached the end of the internet.