poonam kaur sensational comments!
సదరు దర్శకుడు తనను సినిమా నుండి తప్పించాడనీ అలాగే కొన్ని సినిమాల ఆడియో వేడుకల్లో కూడా తాన్ లేకుండా చేశాడని...అలాగే తన మీద మీడియా లో నెగటివ్ ఆర్టికల్స్ రాయించాడని..దీంతో తాను డిప్రెషన్ లోకి వెళ్ళింది అని చెప్పుకొచ్చింది..సమస్యను పరష్కరించుకుందాం అని తాను అంటే వాయిదా వేసుకుంటూ వచ్చాడని చెప్పింది.తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నాను అంటే..' నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఒకే రోజు వార్త అవుతావు ,అంతకు మించి ఏమీ జరగదు' అని ఆ దర్శకుడు [...]