followers of Bigg Boss are not happy with Monal!
మోనాల్ ఓట్లు తక్కువ ఉన్నప్పుడు మాత్రం, ఆ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న అంచనాలు విశ్లేషకుల ఊహకు కూడా అందడం లేదు. దాదాపు పలు సోషల్ మీడియా పోర్టల్స్‌తో పాటు, ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ వారం మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అంచనాలు వేసినా, ఆఖరి నిమిషంలో బిగ్ బాస్ నిర్వాహకులు మనసు మార్చుకున్నారని, దీంతో ఎలిమినేట్ కావడం లేదని ఆయా పత్రికలు సవరణ, వివరణ ఇస్తున్నాయి. దీంతో ప్రేక్షకులలో, మోనాల్ ని ప్రేక్షకుల ఓట్ల [...]