KANTA THADI PETTINCHE SUDHAKAR GARI JEEVITHAM!
ప్రముఖ నటుడు చిరంజీవి, హరిప్రసాద్ మరియు నారాయణరావులతో కలసి సుధాకర్ ఒకే గదిలో ఉండేవారు. అప్పటికి దర్శకుడు భారతీరాజా సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నరు. ఆయన్ని కలిసిన సుధాకర్ ను హీరోగా సిఫార్స్ చేయగా సుధాకర్, రాధికలను పరిచయం చేస్తూ హీరో, హీరోయిన్ గా 'కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్' సినిమా రూపొందించారు. ఆ సినిమా హిట్ అయింది. దీంతో తమిళంలో పలు విజయవంతమైన సినిమాల్లో నటించి పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కొన్ని అనుకోని కారణాలతో తమిళ పరిశ్రమ [...]











