sri reddy clarified about her marriage!
వివాదాస్పద నటి.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీరెడ్డి ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని.. లేదంటే సంచలనాన్ని రాజేస్తూనే ఉంటారు. తాజాగా ఆమె విడుదల చేసిన ఓ టిక్ టాక్ వీడియో వైరల్ అయ్యింది. మెడలో తాళిబొట్టు.. నుదుటున సింగారంతో శ్రీరెడ్డి అలా కనిపించేసరికి శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందనే వార్తలు గుప్పుమన్నాయి. సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి.శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. అక్కడే సినిమాలు సీరియళ్లలో నటిస్తోంది. ఓ యువ డైరెక్టర్ తో ఆమె [...]











