shruthi haasan’s problems!
ఏ పుట్టలో ఏ పాము ఉందో చెప్పలేనట్టుగానే...ఎవరే సమస్యతో బాధపడుతున్నారో చెప్పలేం. దక్షిణాది టాప్ హీరోయిన్ శ్రుతిహాసన్ మూడేళ్లుగా తాను సమస్యల్లో ఉన్నట్టు చెబుతున్నారు. సమస్య అంటే ఆర్థికపరమైనవైతే తాత్కాలికమైనవని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆమె సమస్య మానసికమైంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లోని చిత్రాల్లో నటిస్తున్న శ్రుతి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. తన అభిప్రా యాలను కుండబద్దలు కొట్టినట్టు చెబుతారనే పేరు సంపాదించుకున్నారు. లాక్‌డౌన్ వేళలో ఆమె ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన [...]