thapsi beaten up by his costar!
ముందుల కాకుండా ఇప్పుడు సెలెక్టివ్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తాప్సీ.. ‘తప్పడ్’ అనే బాలీవుడ్ చిత్రంలో తాప్సి నటించిన విషయం తెలిసిందే, ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక మర్చిపోలేని సంఘటన గురించి ఒక ఇంటర్వ్యూలో తాప్సి చెప్పడం జరిగింది. అదేంటంటే..తప్పడ్ సినిమాలోని ఒక సీన్ లో తాప్సి కు భర్తగా నటిస్తున్న పవైల్ గులాటి తాప్సి ను లాగిపెట్టి చెంప మీద ఒక దెబ్బ కొట్టాలి. ఈ సీన్ సినిమాలో [...]











