kota once beaten up by ntr fans!
విలక్షణ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు..దాదాపుగా టాప్ హీరోలందరితోనూ హిట్ సినిమాలలో నటించిన విలక్షణమైన పాత్రలు పోషించాడు. అంతటి నటుడిని పట్టుకుని ఎన్టీఆర్ అభిమానులు కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు.. అయితే అంతటి తప్పు పని కోట గారు ఏమి చేశారా అనే ఆలోచన అందరి మనసులో రాకమానదు. అంతటి మహా నటుడు కోట ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1980 ప్రాంతంలో తనను సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు తరిమితరిమి కొట్టినంత పనిచేసిన సంఘటనను [...]