More stories

  • in

    punam kaur’s viral tweet on ntr!

    జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని సినీ నటి పూనం కౌర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. చిన్నప్పటి నుంచి తిరస్కరణకు గురయ్యాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.ఎదుగుతున్న వయసులో అకారణంగా ప్రేమ నిరాదరణకు గురయ్యాడు.. చిన్నప్పటి నుంచి పెద్దయ్యేంత వరకు.. అతని ప్రయాణాన్ని నేను ఎంతో గౌరవిస్తున్నా. స్వర్గంలో ఉన్న అతని తాత ఆశీర్వాదాలు అతనికి ఎప్పుడూ ఉంటాయి. బెస్ట్ విషెస్' అంటూ ఎన్టీఆర్ ను ఉద్దేశించి పూనం కౌర్ పరోక్షంగా ట్వీట్ చేసింది.ఇప్పుడు ఈ [...]
  • in

    samantha shocks her fan!

    సమంత..ఈవిడ తెలియని వారు అంటూ ఎవ్వరూ ఉండరు.ఈ అక్కినేని వారి కోడలు పెళ్లి అయ్యాకా కూడా తన అంద చందాలతో కుర్ర కారుని ఆకట్టుకుంటుంది...ఇక విషయంలోకి వస్తే ఇటీవల ఒక ఇంగ్లీష్ మాగజైన్ కి కాటన్ బట్టలు వేసుకుని హాట్ ఫొటోస్ దిగిన ఈ భామ ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.ఈ ఇంటర్వ్యూ లో తన హ్యాండ్ బాగ్ లో పెర్ఫ్యూమ్,లిప్ స్టిక్,ఫోన్,చిన్న నోట్ బుక్ ఉంచుకుంటాను అని చెప్పింది.తాను చెయ్యాల్సిన పనులను మర్చిపోకుండా ఉండడానికి నోట్ [...]
  • in

    I stole mangoes in childhood: rashmika

    కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు.. తమిళం.. కన్నడం లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ప్రస్తుతం అంతా సవ్యంగా ఉంటే అల్లు అర్జున్ తో కలిసి శేషాచల అడవుల్లో సుకుమార్ దర్శకత్వంలో షూటింగ్ లో పాల్గొనేది. కరోనా కారణంగా ఈమె పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. షూటింగ్స్ లేకపోవడంతో ఎక్కువగా సోషల్ మీడియాలో ఈమె టైమ్ పాస్ చేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన రష్మిక పలు [...]
  • in

    sam following nayan and anushka!

    కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అనిపించుకోవడం కన్నా సోలోగా సత్తా చాటాలని తాపత్రయపడే నాయికామణులు ఉన్నారు. వారిలో చెప్పుకోవాల్సి వస్తే నయనతార.. ఆ తర్వాత స్థానంలో అనుష్క వస్తుంది. సౌత్ సినిమాల్లో లేడీ ఓరియెంటెడ్ గా ప్రత్యేకమైన సినిమాలు చేస్తున్న వారిలో ఈ ఇద్దరే కనిపిస్తారు. ఈమధ్య త్రిష అలాంటి ప్రయోగాలే చేసినా.. అంతగా విజయాలు అందుకోలేదు. ఇక తాజాగా అక్కినేని కోడలు సమంత ఆ పంథా కొనసాగించాలని చూస్తుంది. ఫీమేల్ లీడ్ సినిమాలను చేసేందుకు సమంత బాగా [...]
  • in

    rana’s engagement with miheeka today!

    యంగ్ హీరో రానా, మిహీకాల ప్రేమ విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లిపై క్లారిటీ కూడా ఇచ్చేశారు ప్రొడ్యూసర్ సురేష్ దగ్గుబాటి. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో మరో బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చింది దగ్గుబాటి ఫ్యామిలీ. రానా, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం ఎప్పుడనేది ఫైనల్‌గా చెప్పేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రామానాయుడు స్టూడియోలో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరగబోతుంది. వధూవరుల కుటుంబ సభ్యులు మాత్రమే ఈ [...]
  • in

    evv once Planned To Commit Suicide!

    దివంగత దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాణ గారి గొప్పతనం గురించి మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువే. కె.రాఘవేంద్ర రావు గారు స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న రోజుల్లో ఆయనకి గట్టి పోటీ ఇచ్చి అంతకు మించిన హిట్లు అందుకున్నాడు ఈయన. అందులోనూ రాఘవేంద్ర రావు గారు స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్లు కొట్టేవారు.. కానీ చిన్న హీరోలు, మీడియం హీరోలతో కూడా హిట్లు, సూపర్ హిట్లు కొట్టి .. ఆయన్ని టెన్షన్ పెట్టిన దర్శకుడు ఇ.వి.వి అని [...]
  • in

    gemini ganeshan inka savithri gari prayanam modhalaindhi ila!

    మొదటిసారి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నం చేసిన సందర్భంగానే, అంటే 13 ఏళ్ళ వయసులోనే సావిత్రి గారు తన భావిభర్త అయిన జెమినీ గణేశన్ (GG) ని మొదటిసారి చూడడం జరిగింది. ఆయన యువకుడు, అందగాడు. అప్పటికింకా తమిళ హీరో కాలేదు. జెమినీ స్టూడియోలో స్టిల్ ఫోటోగ్రాఫర్ గా ఒక చిన్న ఉద్యోగం చేస్తూండేవాడు, ఆయనకి అలమేలు, పుష్పవల్లి అని ఇద్దరు భార్యలూ, పిల్లలు కూడా.. సావిత్రికి స్టిల్ ఫోటోలు తీసింది ఆయనే. ఆయన ఆమెకి తీసిన [...]
  • in

    no intimate scenes in movies from now!

    సినిమాల్లో మనకు చూపించే నవరసాల్లో శృంగారం కూడా ఒకటి. రొమాన్స్ అనే అంశం సినిమాల్లో చాలా కీలకం. కొన్ని సినిమాల కథలు కేవలం రొమాన్స్ మీదే ఆధారపడి నడుస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి సినిమాలకు ఆదరణ కూడా చాలా ఎక్కువ. లిప్‌ లాకులు, రొమాన్స్ ఇప్పటి సినిమాల్లో సర్వసాధారణం అయిపోయాయి. అయితే, ఇకపై కొన్నాళ్లపాటు ఇలాంటి సీన్స్ సినిమాల్లో కనిపించకపోవచ్చు. లాక్‌డౌన్ తరవాత షూటింగ్‌లు మొదలైనా సినిమాల్లో సన్నిహితంగా మెదిలే సన్నివేశాలు ఉండవని సమాచారం. ఈ మేరకు భారత [...]
  • in

    sri reddy clarified about her marriage!

    వివాదాస్పద నటి.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీరెడ్డి ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని.. లేదంటే సంచలనాన్ని రాజేస్తూనే ఉంటారు. తాజాగా ఆమె విడుదల చేసిన ఓ టిక్ టాక్ వీడియో వైరల్ అయ్యింది. మెడలో తాళిబొట్టు.. నుదుటున సింగారంతో శ్రీరెడ్డి అలా కనిపించేసరికి శ్రీరెడ్డి సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందనే వార్తలు గుప్పుమన్నాయి. సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి.శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. అక్కడే సినిమాలు సీరియళ్లలో నటిస్తోంది. ఓ యువ డైరెక్టర్ తో ఆమె [...]
  • in

    soundharya’s husband married second time!

    మహానటి సావిత్రికి తర్వాత సినీ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు సాధించిన సౌందర్య.. 2004లో అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. కెరీర్‌లో మంచి ఆఫర్లతో ముందుకెళ్తున్న సౌందర్య విమాన ప్రమాదంలో మృతి చెందిన సంగతి విదితమే. అయితే సౌందర్య భర్త రఘు.. ఆమె పట్ల గౌరవప్రదంగా నడుచుకునేవాడని, రఘు-సౌందర్య వివాహ జీవితం ఎంతో సాఫీగా, గొడవలు లేకుండా ఉండేదని ఇప్పటికీ మంచి పేరుంది. కానీ ఇటీవల రఘు ప్రవర్తన మారిందని.. ఆతడు [...]
  • in

    nidhi agarwal pubg lover!

    ప‌బ్‌జీ గేమ్ లో ఎంతలా మునిగిపోయారంటే పబ్జీ మాయ‌లో చాలామంది ‌ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఈ గేమ్ వ్యసనంగా మారుతుండటం తో దీనికి దూరంగా ఉండాల‌ని పలువులరు ప్ర‌ముఖులు కూడా హెచ్చ‌రించారు. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే పరిమిత‌మైన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ త‌న ట్యాబ్‌లో ప‌బ్‌జీ గేమ్ ఆడుతుండ‌గా, ఎవ‌రో షూట్ చేశారు. దీనిని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ. తాను పబ్జి ఆడుతూ పబ్ జీ గేమ్‌కి [...]
Load More
Congratulations. You've reached the end of the internet.