in

ravi teja gets career best openings for ‘krack’!

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ కి ఆల్ టైం రికార్డ్ లెవల్ థియేటర్స్ దక్కాయి వరల్డ్ వైడ్ గా. సినిమా కి అనుకున్న రేంజ్ కన్నా కూడా భీభత్సమైన రికార్డ్ థియేటర్స్ కౌంట్ మొదటి 4 రోజులకు గాను సొంతం అయ్యింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోయడం ఖాయమని చెప్పొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సెన్సేషనల్ కౌంట్ ని. సొంతం చేసుకుంది..

రవితేజ కెరీర్ లో ఇది ఆల్ టైం హైయెస్ట్ థియేటర్స్ కౌంట్ గా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అనుకున్నా ఇప్పుడు ఏకంగా 970 వరకు వెళ్ళబోతుంది. సినిమా మొత్తం మీద రిలీజ్ కానున్న థియేటర్స్ కౌంట్ ని గమనిస్తే. మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క్రాక్ కి ఆల్ టైం రికార్డ్ లెవల్ థియేటర్స్ దక్కాయి వరల్డ్ వైడ్ గా..

Naga Chaitanya is Mahes Babu Fans Association President!

Jr NTR- Trivikram Film Launch Date Confirmed!