in

Rashmika’s fan travels 900 km to meet her, cops send him back!

తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి తన అభిమాన హీరోయిన్ రష్మిక చూసేందుకు చూడాలని నిశ్చయమయ్యడు. వెంటనే గూగుల్ మ్యాప్ ద్వారా రష్మిక స్వస్థలం తెలుసుకుని ఎట్టకేలకు కర్ణాటకలోని కొడగు జిల్లా కు చేరుకున్నాడు. అక్కడ ఆమె నివాసం స్థలం తెలుసుకునేందుకు కనిపించిన ప్రతి ఒక్కరిని అడిగారు. కన్నడ అతనికి మాట్లాడం రాక కనిపించిన వారందిని అడగడంతో.. చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులను పిలిపించారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగగా తన అభిమాన హీరోయిన్ రష్మిక ఒకసారి చూసి వెళ్తానికి వచ్చినట్లు తెలియజేశాడు. పోలీసులు అసలే ఇది కరోనా టైంలో ఇంతదూరం ప్రయాణించడం మంచిది కాదు. వెళ్ళిపోమని చెప్పారు హీరోయిన్ హైదరాబాద్ వచ్చినప్పుడు కలుసుకోవాలి అతనిని వెనక్కి పంపించారు. ప్చ్.. దీంతో తన అభిమాన నటిని చూడకుండానే వెనుతిరగాల్సి వచ్చింది.

Nivetha Pethuraj finds cockroach in her food, complains to Swiggy!

ravishing beauty raashi khanna!