in

rashmika mandanna turns to item girl?

టీవల యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. అలాగే బాలీవుడ్ లో బడా హీరోయిన్ల లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రష్మీకకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు కోసం ఐటమ్ సాంగ్ చేసేందుకు సిద్ధమైందట. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది.

ఈ గుంటూరు కారం మూవీలో రష్మిక ఐటమ్ బ్యూటీగా అలరించనుంది. అదేంటి స్టార్ హీరోయిన్ గా ఉండి..ఈ సమయంలో ఐటెం సాంగ్ చేయడం ఏంటనే సందేహం రాక మానదు. కానీ రష్మిక ఓకే చెప్పిందనే వార్తలే బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఐటెం సాంగ్ మధ్యలో శ్రీలీల, మీనాక్షి చౌదరి సైతం చిందులు వేయబోతున్నారట. ఇక ఈ ఐటెం సాంగ్ చేయడానికి రష్మికకు మేకర్స్ నుంచి మంచి రిమ్యునరేషనే ఇస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు..!!

K.V.REDDY THE KING OF DIRECTORS!

negative trend for ntr’s devara!